ఆరాధించెదము యేసయ్య నామమును | Aradhinchedamu Yesayya Namamunu

ఆరాధించెదము యేసయ్య నామమును | Aradhinchedamu Yesayya Namamunu || Telugu Christian Worship Song by Written by John Chakravarthi Garu

Telugu Lyrics

Aradhinchedamu Yesayya Namamunu Song Lyrics in Telugu

ఆరాధించెదము యేసయ్య నామమును – పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)

ఆరాధన – ఆరాధన – ఆరాధనా

హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయా (2)    || ఆరాధించెదము ||


1. ఆది యందు ఉన్న దేవుడు – అద్భుతాలు చేయు దేవుడు (2)

అబ్రాహాము దేవుడు – ఆత్మయైన దేవుడు (2)

అద్వితీయ సత్య దేవుడు – యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2)    || ఆరాధన ||


2. మోక్షము నిచ్చు దేవుడు – మహిమను చూపు దేవుడు (2)

మోషే దేవుడు – మాట్లాడే దేవుడు (2)

మహిమ గల దేవుడు నిత్య దేవుడు – యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) || ఆరాధన ||


3. దాహము తీర్చు దేవుడు – ధన ధాన్యములిచ్చు దేవుడు (2)

దావీదుకు దేవుడు – దానియేలు దేవుడు (2)

ధరణిలోన గొప్ప దేవుడు – యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2)    || ఆరాధన ||

English Lyrics

Aradhinchedamu Yesayya Namamunu Song Lyrics in English

Aradhinchedamu Yesayya Namamunu – Parishuddha Sanghamugaa Anni Velalaa Memu

Aaradhana – Aaradhana – Aaradhana

Halleluyah – Halleluyah – Halleluyah (2)   || Aradhinchedamu ||


1. Aadhiyandhu Unna Dhevudu – Adbhuthalu Cheyu Dhevudu (2)

Abrahamu Dhevudu – Aathmayaina Dhevudu (2)

Adhwitheeya Sathya Dhevudu – Yesayya Adhwitheeya Sathya Dhevudu (2)

|| Aaradhana ||


2. Mokshamunicchu Dhevudu – Mahimanu Choopu Dhevudu (2)

Moshe Dhevudu – Maatlade Dhevudu (2)

Mahima Gala Dhevudu Nithya Dhevudu – Yesayya Mahima Gala Dhevudu Nithya Dhevudu (2) || Aaradhana ||


3. Dhaahamu Theerchu Dhevudu – Dhana Dhaanyamulichu Dhevudu (2)

Dhaveedhuku Dhevudu – Dhaaniyelu Dhevudu (2)

Dharanilona Goppa Dhevudu – Yesayya Dharanilona Goppa Dhevudu (2)

|| Aaradhana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics Tune: John Chakravarthi Garu

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro