నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో | Ninnu Stutinchina Chalu Song Lyrics

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో | Ninnu Stutinchina Chalu Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Ninu Stutinchina Chalu Lyrics in Telugu

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో

నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)

ఉన్నా లేకున్నా – నా స్థితి గతులే మారినా

నీ సన్నిధిలో…

నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      || నిను ||


1. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా – స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)

నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        || నిను ||


2. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా – స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)

నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        || నిను ||


3. ఆరాధ్య దైవము నీవేనయ్యా – ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)

నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        || నిను ||


4. ఆదిసంభూతుడవు నీవేనయ్యా – ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)

నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        || నిను ||

English Lyrics

Ninu Stutinchina Chalu Lyrics in English

Ninnu Stutinchina Chalu Na Brathuku Dhinamulo –

Ninu Pogidina Chalu Na Gunde Gudilo (2)

Unna Lekunna – Na Sthiti Gathule Marina

Nee Sannidhilo…

Nee Sannidhilo Aanandhinche Bhagyamunnaa Chalu   || Ninu ||


1. Sthuthulaku Pathrudavu Neevenayya – Sthotrarhudavu Neevenayya (2)

Neevenayyaa Naaku Neevenayyaa (2)     || Ninu ||


2. Prema Swarupudavu Neevenayya – Sthotrarhudavu Neevenayya (2)

Neevenayyaa Naaku Neevenayyaa (2)     || Ninu ||


3. Aaradhya Dhaivam Neevenayya – Ashcharyakarudavu Neevenayya (2)

Neevenayyaa Naaku Neevenayyaa (2)     || Ninu ||


4. Adhisambhutudavu Neevenayya – Adharinchu Dhevudavu Neevenayya (2)

Neevenayyaa Naaku Neevenayyaa (2)     || Ninu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Ninu Stutinchina Chalu Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

1 thought on “నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో | Ninnu Stutinchina Chalu Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro