వరించిన దైవమా వసించే వాక్యమా | Varinchina Daivama Song Lyrics

వరించిన దైవమా వసించే వాక్యమా | Varinchina Daivama Song Lyrics || Telugu Christian Praise Song by Joshua Shaik Garu

Telugu Lyrics

Varinchina Daivama Song Lyrics in Telugu

వరించిన దైవమావసించే వాక్యమా

మహోన్నత శిఖరమా – ఆధారమా

క్షమించిన బంధమా – సహించే స్నేహమా

నిరంతర స్వాస్థ్యమా – నా యేసయా

వరించిన దైవమా ….


1.  ప్రేమింతును ప్రార్థింతును – నిన్నే ఆత్మతో

నీ నామమే నా బలం – నిన్నే కీర్తింతును

నా జీవితం నీకే అంకితం

దయా సాగరా – దీవించవా

చేరాను – నీ పాదము…

చూపించు – నీ మార్గము || వరించిన దైవమా ||


2.  బలపరచుమా స్థిరపరచుమా – తోడై కావుమా

వెలిగించుమా దీపమా – నీకే ఆరాధన

నీ ప్రేమయే – నన్నే తాకగా

ఇదే ఆశతో – నా యేసయ్య

జీవింతు – నీ ప్రేమలో 

తరియింతు – నీ సేవలో || వరించిన దైవమా ||

English Lyrics

Varinchina Daivama Song Lyrics in English

Varinchina Daivamaa – Vasinche Vaakyamaa

Mahonnatha Sikharamaa – Aadhaaramaa

Kshaminchina Bandhamaa – Sahinche Snehamaa

Niranthara Swaasthyamaa – Naa Yesayaa

Varinchina Daivamaa ….


1. Preminthunu Praardhinthunu – Ninne Aathmatho

Nee Naamame Naa Balam – Ninne Keerthinthunu

Naa Jeevitham – Neeke Ankitham

Dhayaa Saagaraa – Dheevinchavaa

Cheraanu – Nee Paadhamu

Choopinchu – Nee Maargamu    || Varinchina Daivama ||


2. Balaparachumaa Sthiraparachumaa  – Thodai Kaavumaa

Veliginchumaa Dheepamaa – Neeke Aaraadhana

Nee Premaye – Nanne Thaakagaa

Idhe Aasatho – Naa Yesayya

Jeevinthu – Nee Premalo

Thariyinthu – Nee Sevalo     || Varinchina Daivama ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Producer: Joshua Shaik

Music: Pranam Kamlakhar

Vocals: Shweta Mohan

Keys & Kazoo: Williams

Guitars: Rhythm Shah

Flute: Pranam Kamlakhar

Saxophone: Jotham

More Joshua Shaik Songs

Click Here for more Joshua Shaik Songs

Leave a comment

You Cannot Copy My Content Bro