నా యేసు రాజ్యము అందమైన రాజ్యము | Naa Yesu Rajyam Andamaina Rajyam || Telugu Christian Worship Song
Telugu Lyrics
Naa Yesu Rajyam Andamaina Rajyam Lyrics in Telugu
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము – అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం – ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) || నా యేసు ||
1. అవినీతియే ఉండని రాజ్యము – ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం –
ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం (2) || నా యేసు ||
2. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం – యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం –
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) || నా యేసు ||
English Lyrics
Na Yesu Rajyam Andamaina Rajyam Lyrics in English
Naa Yesu Rajyam Andamaina Rajyam – Andhulo Nenu Nivasinthunu (2)
Surya Chandhralu Akkara Leni Rajyam – Prabhu Kreesthe Velugai Unna Raajyam (2)
|| Naa Yesu ||
1. Avineethiye Undhani Rajyam – Akali Dhappikalu Leni Nithya Rajyam (2)
Ika Karuvu Kashtam Vyadhi Badha Leni Rajyam –
Ika Lancham Mosam Moham Dvesham Leni Rajyam (2) || Naa Yesu ||
2. Halleluyah Sthuthulunna Rajyam – Yese Sarvadhipathi Ayina Sathya Rajyam (2)
Prema Shanthi Samadhanam Nityam Unnaraajyam –
Neethi Nyayam Dharmam Santosham Unnaraajyam (2) || Naa Yesu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Naa Yesu Rajyam Track Music
Ringtone Download
Naa Yesu Rajyam Ringtone Download
Mp3 song Download
Naa Yesu Rajyam Mp3 song Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs