భజన చేయుచు భక్తపాలక | Bhajana Cheyuchu Bhaktha Palaka

భజన చేయుచు భక్తపాలక | Bhajana Cheyuchu Bhaktha Palaka || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Bhajana Cheyuchu Lyrics in Telugu

భజన చేయుచు భక్తపాలక – ప్రస్తుతింతు నీ నామమును (2)

వృజినములపై జయము నిచ్చిన (2)

విజయుడా నిను వేడుకొందు      || భజన చేయుచు ||


1. దివ్య పదవిని విడిచి నీవు – దీనుడవై పుట్టినావు (2)

భవ్యమైన బోధలెన్నో (2)

బాగుగా ధర నేర్పినావు           || భజన చేయుచు ||


2. నరుల గావను పరమునుండి – ధరకు నీవు వచ్చినావు (2)

పరుడ నైన నా కొరకు నీ (2)

ప్రాణము నర్పించినావు         || భజన చేయుచు ||


3. చెడినవాడ నైన నన్ను – జేరదీసి ప్రోచినావు (2)

పడిన నాడు గోతి నుండి (2)

పైకి లేవనెత్తి నావు       || భజన చేయుచు ||


4. ఎంత ప్రేమ ఎంత దయ – ఎంత కృప యేసయ్య నీకు (2)

ఇంతయని వర్ణింప నిలలో (2)

నెవనికిని సాధ్యంబు కాదు       || భజన చేయుచు ||

English Lyrics

Bhajana Cheyuchu Lyrics in English

Bhajana Cheyuchu Bhaktha Palaka – Prasthuthinthu Nee Namamunu (2)

Vrijinamulapai Jayamu Nicchina (2)

Vijayuda Ninu Vedukondhu   || Bhajana Cheyuchu ||


1. Dhivya Padhavini Vidichi Neevu – Dheenudavai Puttinavu (2)

Bhavyamaina Bodhalenno (2)

Baguga Dhara Nerpinavu    || Bhajana Cheyuchu ||


2. Narula Gavanu Paramundhi – Dharku Neevu Vachchinaavu (2)

Paruda Naina Na Koraku Nee (2)

Pranamu Narpinchinaavu    || Bhajana Cheyuchu ||


3. Chedinavada Naina Nannu – Jeradheesi Prochinaavu (2)

Padina Nadu Gothi Nundi (2)

Paiki Levanetthi Naavu   || Bhajana Cheyuchu ||


4. Entha Prema Entha Dhaya – Entha Krupa Yesayya Neeku (2)

Inthayani Varnimpa Nilalo (2)

Nevanikini Sadhyambu Kadhu   || Bhajana Cheyuchu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Sung by: John Bilmoria Garu

Track Music

Bhajana Cheyuchu Track Music

Mp3 song Download

Bhajana Cheyuchu Mp3 song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro