పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu Song Lyrics

పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu Song Lyrics || The Promise 2024 || Telugu Christian New Year Song

Telugu Lyrics

Paiki Egiredhavu Song Lyrics in Telugu

దేవుని ఆనందం నిను కమ్మును – ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్ (2)

పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను – ఆకాశపు వాకిళ్లు తెరచును నీకు (2)

నీవు పైకి లేచెదవు – పైపైకి ఎగిరెదవు

నీవు వేచియున్న దినములయొక్క ఫలమును పొందెదవు (2)

కోల్పోయినవన్నీ రెండంతలుగా – మరలా పొందెదవు (2)


1. బాధించు బంధకములు – ఈ దినమే విప్పబడున్

నీ ముందు అడ్డుగా నిలచే – సంకెళ్లు తెగిపడున్ (2)

నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్

అనుకూల ద్వారములు – నీకొరకు తెరువబడున్ (2)    || నీవు పైకి లేచెదవు ||


2.  నీతి సూర్యుడు – నీ పైన ఉదయించున్

యేసుని రెక్కల క్రింద – ఆరోగ్యమందెదవు (2)

నీ కాలి క్రింద దుష్టుడు – ధూళిగా మారును

నింగిలో మెరుపువలే – శత్రువు కూలును (2)     || నీవు పైకి లేచెదవు ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Promise and concept – Dr. Paul Dhinakaran

Lyrics and Tune – Ps. John Jebaraj

Vocals – Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Daniel Davidson, Sreshta Karmoji

Pr Susanna Geddam, Akshaya, Br Hanok

Br Samy Pachigala

Music Produced and Arranged by Isaac D

lyrics translation: Jonah Samuel

More Telugu Christian New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro