నీవే నీవే | Neeve Neeve Song Lyrics

నీవే నీవే | Neeve Neeve Song Lyrics || Joshua Shaik Latest Telugu Christian Song – 2024

Telugu Lyrics

Neeve Neeve Song Lyrics in Telugu

నీవే నీవే నీవే మా ప్రాణం – యేసు నీవే నీవే మా గానం (2)

ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య

కొలుతుము నిన్నే యేసయ్య      || నీవే నీవే ||


1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూపి కాచే ప్రేమ

ఆదియు నీవే …. ఆదియు నీవే అంతము నీవే – నీ చరణములే శరణమయా

నిను పోలి ఇలలోన – ఒకరైన కనరారే   

నీవులేని బ్రతుకంతా – యుగమైనా క్షయమేగా

విలువైన వరమేగా – నీవు చూపే అనురాగం

కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే

నీ ప్రియ స్నేహం ఆనందం – కొలుతుము నిన్నే ఆద్యంతం    || నీవే నీవే ||


2. ఊహకు మించిన నీ ఘనకార్యం – ఉన్నతమైన నీ బహుమానం 

నీ కృపలోనే….  నీ కృపలోనే చూచిన దేవా – జీవనదాత యేసయ్యా

కలనైనా అలలైనా – వెనువెంటే నిలిచావు

కరువైనా కొరతైనా – కడదాకా నడిచావు

ఇహమందు పరమందు – కొలువైన ప్రభు యేసు

ఎనలేని దయ చూపే – బలమైన నామమే

నీ ఘన నామం మా ధ్యానం – కొలుతుము నిన్నే ఆద్యంతం   || నీవే నీవే ||

English Lyrics

Neeve Neeve Song Lyrics in English

Neeve Neeve Neeve Maa Pranam – Yesu Neeve Neeve Maa Gaanam (2)

Aasrayamaina Aadharamaina Nee Dhivya Prema Chaalayya

Koluthumu Ninne Yesayya     || Neeve Neeve ||


1. Saaswathamaina Nee Tholi Prema – Maargamu Choopi Kaache Prema

Aadhiyu Neeve…. Aadhiyu Neeve Anthamu Neeve – Nee Charanamule Saranamayaa

Ninu Poli Ilalona –  Okaraina Kanaraare

Neevuleni Brathukanthaa – Yugamaina Kshayamegaa

Viluvaina Varamegaa – Neevuchoope Anuraagam

Kalakaalam Viraboose – Priyamaara Snehame

Nee Priyasneham Aanandham – Koluthumu Ninne Aadhyantham     || Neeve Neeve ||


2. Oohaku Minchina Nee Ghana Kaaryam – Unnathamaina Nee Bahumaanam

Nee Krupalone….  Nee Krupalone Choochina Dhevaa – Jeevanadhaatha Yesayyaa

Kalanaina  Alalaina- Venuvente Nilichavu

Karuvaina Korathaina – Kadadhaaka Nadichavu

Ihamandhu Paramandhu – Koluvaina Prabhu Yesu

Yenaleni Dhaya Choope – Balamaina Naamame

Nee Ghananaamam Maa Dhyanam – Koluthumu Ninne Aadhyantham

|| Neeve Neeve ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & produced by Joshua Shaik

Music Composed and arranged by Pranam Kamlakhar

Vocals: Haricharan, Sawai Bhatt

More Joshua Shaik Songs

Click Here for More Joshua Shaik Songs

More Telugu Christian Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro