ఆరాధనా నీకై అలాపన | Aaradhana Neekai Aalapana Song Lyrics

ఆరాధనా నీకై అలాపన | Aaradhana Neekai Aalapana Song Lyrics || 2024 Telugu Christian New Year Song

Telugu Lyrics

Aaradhana Neekai Aalapana Song Lyrics in Telugu

దినములు గడుచుచుండగా – నీ మేలుతో తృప్తిపరచితివి

జనములు చూచుచుండగా – నీ వాగ్దానము నెరవేర్చితివి (2)

ఎల్షద్దాయ్ దేవుడా – స్వరమెత్తి నిన్ను పాడెదన్

ఎల్షద్దాయ్ దేవుడా – స్వరమెత్తి నిన్ను పొగడెదను

ఆరాధనా నీకై అలాపన – స్తుతి అర్పణ నీకై నీరీక్షణ (2)   || దినములు ||


1. యోగ్యత అర్హత – లేని నన్ను ఎన్నుకొంటివి

నీ సువార్తను చాటగా – జీవవాక్కుతొ నింపితివి (2)

నా కన్నీటిని నీదు బుడ్డిలో – దాచుకొంటివి ప్రియ ప్రభువా

చాటెదన్ నీ నామము – నాలో ప్రాణమున్నంత వరకు (2)   || అరాధనా ||


2.శాంతిని సమృద్ధిని – క్షేమమును నొసగితివి

దుష్టుని జయింప – ఆత్మ శక్తితొ నింపితివి (2)

బలహీనతలో బలమునిచ్చి – ఆదుకొంటివి  ప్రియ ప్రభువా

అంతయు నీ దయా – నీ కృపా దానమే (2)   || అరాధనా ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune – Bro.Tony Bandela

Singer – Bro. Nissy John

Music Composer – Bro. Jonah Samuel

Produced by Pastor.Thomas Bandela

More Telugu Christian New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro