నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును | Nee Prema Madhuryam Song Lyrics

నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును | Nee Prema Madhuryam Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Prema Madhuryamu Song Lyrics in Telugu

నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును

నా ఊహ చాలదు ఊపిరి చాలదు – ఎంతో ఎంతో మధురం

నీ ప్రేమ ఎంతో మధురం – ప్రభు యేసు ప్రేమ మధురం

నా పూర్ణ హృదయముతో – నా పూర్ణ ఆత్మతో

నా పూర్ణ మనస్సుతో – నిను పూజింతును నా ప్రభువా (2)      || నీ ప్రేమ ||


1. దేవదూతలు రేయింబవలు – కొనియాడుచుందురు నీ ప్రేమను (2)

కృపామయుడా… కరుణించువాడా… – ప్రేమస్వరూపా… ప్రణుతింతునయ్యా…. (2)

|| నా పూర్ణ ||


2. సృష్టికర్తవు సర్వలోకమును – కాపాడువాడవు పాలించువాడవు (2)

సర్వమానవులను… పరమున చేర్చెడి… -అద్వితీయుడా… ఆరాధ్యదైవమా… (2)

|| నా పూర్ణ ||

English Lyrics

Nee Prema Madhuryamu Song Lyrics in English

Nee Prema Maadhuryamu Nenemani Varninthunu

Naa Ooha Chaaladhu Oopiri Chaaladhu – Entho Entho Madhuram

Nee Prema Entho madhuram – Prabhu Yesu Prema Madhuram

Naa Poorna Hrudayamutho – Naa Poorna Aathmatho

Naa Poorna Manassutho – Ninu Poojinthu Naa Prabhuvaa (2)   || Nee Prema ||


1. Devadhoothalu Reyimbavalu – Koniyaaduchundhuru Nee Premanu (2)

Krupaamayudaa… Karuninchuvaadaa… – Prema Swaroopaa… Pranuthinthunayyaa (2)

|| Naa Poorna ||


2. Srushtikarthavu Sarva Lokamunu – Kaapaaduvaadavu Paalinchuvaadavu (2)

Sarva Maanavulanu… Paramuna Cherchedi… – Advitheeyudaa… Aaraadhya Daivamaa (2) || Naa Poorna ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Rachel J Komanapalli

Tune: Pastor Jyothi Raju Garu

Music: Bro Ajay Paul

Producer: Nalli John Wesley

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro