నీ ప్రేమ నాలో మధురమైనది | Nee Prema Naalo Madhuramainadi Song

నీ ప్రేమ నాలో మధురమైనది | Nee Prema Naalo Madhuramainadi Song || Hosanna Ministries Worship Song

Telugu Lyrics

Nee Prema Naalo Madhuramainadi Song Lyrics Telugu

నీ ప్రేమ నాలో మధురమైనది – అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)

ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను

పరవశించి నాలో మహిమపరతు నిన్నే

సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు

సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే      || నీ ప్రేమ ||


1. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో – కాదనలేదే నా మనవులు నీవు (2)

హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం

నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)

ఇది నీ బాహు బంధాల అనుబంధమా

తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే – నా యేసురాజా ఆరాధన నీకే (2)     || నీ ప్రేమ ||


2. నా ప్రతి పదములో జీవము నీవే – నా ప్రతి అడుగులో విజయము నీవే (2)

ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా

నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును (2)

ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా

తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే – నా యేసురాజా ఆరాధన నీకే (2)    || నీ ప్రేమ ||


3. నీ సింహాసనము నను చేర్చుటకు – సిలువను మోయుట నేర్పించితివి (2)

కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు

దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు (2)

ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా

తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే – నా యేసురాజా ఆరాధన నీకే (2)    || నీ ప్రేమ ||

English Lyrics

Nee Prema Naalo Madhuramainadi Lyrics in English

Nee Prema Naalo Madhuramainadi – Adhi Naa Oohakandhani Kshema Shikharamu (2)

Yeri Korukunnaavu Prema Choopi Nannu

Paravashinchi Naalo Mahimaparathu Ninne

Sarvakrupaanidhi Neevu – Sarvaadhikaarivi Neevu

Sathya Swaroopivi Neevu – Aaraadhinthunu Ninne   || Nee Prema ||


1. Cherithi Ninne Virigina Manassutho – Kaadhanaledhe Naa Manavulu Neevu (2)

Hrudhayamu Nindina Gaanam – Nanu Nadipe Prema Kaavyam

Niarathamu Naalo Neeve – Cheragani Dhivya Roopam (2)

Idhi Nee Baahu Bandhaala Anubandhamaa

Thejoviraajaa Sthuthi Mahimalu Neeke – Naa Yesuraajaa Aaraadhana Neeke (2)

|| Nee Prema ||


2. Naa Prathi Padjamulo Jeevamu Neeve – Naa Prathi Adugulo Vijayamu Neeve (2)

Ennadu Viduvani Prema – Ninu Chere Kshanamu Raadhaa

Needagaa Naatho Niliche – Nee Krupaye Naaku Chaalunu (2)

Idhi Nee Prema Kuripinchu Hemanthamaa

Thejoviraajaa Sthuthi Mahimalu Neeke – Naa Yesuraajaa Aaraadhana Neeke (2)

|| Nee Prema ||


3. Nee Simhaasnamu Nanu Cherchutaku – Siluvanu Moyuta Nerpinchithivi (2)

Kondalu Loyalu Dhaate – Mahimaathmatho Nimpinaavu

Dhayagala Aatmatho Nimpi – Samabhoomipai Nadipinaavu (2)

Idhi Nee Aathma Bandhamukai Sankethamaa

Thejoviraajaa Sthuthi Mahimalu Neeke – Naa Yesuraajaa Aaraadhana Neeke (2)

|| Nee Prema ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album  Manoharuda

Vocals: Pastor John Wesley Garu – Hosanna Ministries

Track Music

Nee Prema Naalo Madhuramainadi Track Music

Ringtone Download

Nee Prema Naalo Madhuramainadi Ringtone Download

Mp3 song Download

Nee Prema Naalo Madhuramainadi Mp3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro