నీతి సూర్యుడా యేసు ప్రాణ నాధుడా | Neethi Suryuda Yesu Song Lyrics

నీతి సూర్యుడా యేసు ప్రాణ నాధుడా| Neethi Suryuda Yesu Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Neethi Suryuda Yesu Song Lyrics in Telugu

నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా రావయ్యా

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా

హల్లెలూయా… – ఎన్నడైన నన్ను మరచిపోయావా

హల్లెలూయా… – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా


1. యుగయుగములకు ప్రభువా – తరతరములకు రాజువా (2)

శరణటంచు నిన్ను వేడ – కరములెత్తి నిన్ను పిలువ (2)

పరమ తండ్రి నన్ను చేర వచ్చావా        || నిన్న నేడు ||


2. వేల్పులలోనే ఘనుడా – పదివేలలో అతిప్రియుడా (2)

కృపా సత్య సంపూర్ణుడా – సర్వ శక్తి సంపన్నుడా (2)

పరమ తండ్రి నన్ను చేర వచ్చావా        || నిన్న నేడు ||

English Lyrics

Neethi Suryuda Yesu Song Lyrics in English

Neethi Suryuda Yesu – Praana Naathudaa… Raavayyaa

Ninna Nedu Yekareethiga Unnaavaa

Hallelooyaa – Ennadaina Nannu Marachipoyaavaa

Hallelooyaa – Ninna Nedu Yekareethiga Unnaavaa


1. Yugayugamulaku Prabhuvaa – Tharatharamulaku Rajuvaa (2)

Sharanatanchu Ninnu Veda – Karamuletthi Ninnu Piluva (2)

Parama Thandri Nannu Chera Vachchaavaa      || Ninna ||


2. Velpulalone Ghanudaa – Padhivelalo Athipriyudaa (2)

Krupaa Sathya Sampoornudaa – Sarva Shakthi Sampannudaa (2)

Parama Thandri Nannu Chera Vachchaavaa     || Ninna ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro