నీ కృప నాకు జీవమిచ్చింది | Nee Krupa Naaku Jeevamichindi Song Lyrics

నీ కృప నాకు జీవమిచ్చింది | Nee Krupa Naaku Jeevamichindi Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Krupa Naaku Jeevamichindi Song Lyrics in Telugu

నీ కృప నాకు జీవమిచ్చింది – నీ ప్రేమ నన్ను సేదదీర్చింది

నీ స్నేహ బంధం పెనవేసింది – నీ రక్తమే నన్ను విమోచ్చిందింది (2)

నా పాపమంతా క్షమియించి – నా దోష శిక్షను భరియించి

నీ ప్రేమ రూపులో నేను మర్చి – నీ సాక్షగా ఇలా నిలిపింది

యేసయ్య నీవే కదా – యేసయ్య నీ ప్రేమే కదా (2)


1. శత్రువులే నను తరిమినా – శ్రమలెన్నో నను చుట్టినా

అలలెన్నో నను కొట్టినా – చీకట్లు నను కమ్మినా (2)

నీ వెలుగుగా నేనున్నానని – నన్నావరించిన నా పెన్నిధి (2)   || యేసయ్య ||


2. నీ ప్రేమ నే విడచినా – నీ కృపకు నే దూరమైనా

నా పాదము జారినా – నీ నుండి పడిపోయినా (2)

నిను నేను ఎన్నడూ విడువనని – నను పైకి లేపిన నా పెన్నిధి (2)   || యేసయ్య ||

English Lyrics

Nee Krupa Naaku Jeevamichindi Song Lyrics in English

Nee Krupa Naku Jeevamichindi – Nee Prema Nannu Sedhadheerchindhi

Nee Sneha Bandham Penavesindhi – Nee Rakthame Nannu Vimochchindhi (2)

Na Papamantha Kshamiyinchi – Na Dhosha Shikshanu Bharayinchi

Nee Prema Roopulo Nenu Maarchi – Nee Saksagaa Ila Nilipindhi


Yesayya Neeve Kadhaa – Yesayya Nee Preme Kadhaa (2)

1. Satruvule Nanu Thariminaa – Sramalenno Nanu Chuttinaa

Alalenno Nanu Kottinaa – Cheekatlu Nanu Kaminnaa (2)

Nee Veluguga Nenunnanani – Nannaavarinchina Naa Pennidhi (2)

|| Yesayya ||


2. Nee Prema Ne Vidachinaa – Nee Krupaku Ne Dhooramainaa

Na Paadhamu Jaarina – Nee Nundi Padipoinaa (2)

Ninu Nenu Yennaadu Viduvanani – Nanu Paiki Lepina Naa Pennidhi (2)

|| Yesayya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro