ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి | Etti Vado Yesu Song Lyrics

ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి | Etti Vado Yesu Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Etti Vado Yesu Song Lyrics in Telugu

ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి

వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని (2)     || ఎట్టి వాడో ||


1. గాలి సంద్రాలను గద్దింపగా యేసు (2)

హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2)    || ఎట్టి వాడో ||


2. పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2)

పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2)    || ఎట్టి వాడో ||


3. పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2)

కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2)    || ఎట్టి వాడో ||

English Lyrics

Etti Vado Yesu Song Lyrics in English

Etti Vado Yesu – Enni vintalu thanavi

Vatti naradu kaadu – Patti chooda Prabhuni (2)     || Etti Vado ||


1. Gaali sandhraalanu gaddhimpaga Yesu (2)

Haddhu meeraka aagi – Saddhumanigipoye (2)     || Etti Vado ||


2. Pakshavaathapu rogini – Thakshaname lemmnaga (2)

Parupetthukoni lechi – Parugetthukonipoye (2)    || Etti Vado ||


3. Pattu Yesuni paadham – Thattu dhevuni dhwaaram (2)

Kattu ika nee paapam – Nettu ninu paralokam (2)     || Etti Vado ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album Entha Theeyanidhi

Lyrics: Godi Samuel Garu

Tune: DSVS Kumar Garu

Produced by: Pastor Joel Samuel Godi

Singers: Sharon Philip, Lillian Christopher, Hana Joel Godi

Music Arranged and Programmed by J K Christopher

Video shoot Bro Philip & Lillian

Track Music

Etti Vado Yesu Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro