నీ ప్రేమను గూర్చి నిరంతరం | Nee Premanu Gurchi Nirantharam

నీ ప్రేమను గూర్చి నిరంతరం | Nee Premanu Gurchi Nirantharam || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Premanu Gurchi Nirantharam Lyrics in Telugu

నీ ప్రేమను గురించి నిరంతరం – నేను పాడెదన్

ప్రతి నిత్యము నీదు కీర్తిని గురించి – నేను కొనియాడదెన్ (2)

అద్వితీయడా అజేయుడా – శ్రీమంతుడా శ్రీ యేసు రాజా (2)

దేవా నీకే నా స్తోత్రముల్ (4)     || నీ ప్రేమను ||

1. నను కాపాడు దేవుడవు – నీవు కునుకవు నిదురపోవు

నా రక్షణకర్తవు నీవు – నీయందే నాకు అతిశయము (2)

దేవా నీకే నా స్తోత్రముల్ (4)

నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే- స్తుతియించెదనయ్యా

నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే – ఘనపరచెదనయ్యా (2)

అద్వితీయడా అజేయుడా – శ్రీమంతుడా శ్రీ యేసు రాజా (2)

దేవా నీకే నా స్తోత్రముల్ (4)     || నీ ప్రేమను ||

2. నీ కార్యముల చేత – నను సంతోషపరుచుచున్నావు

నీ ప్రేమను స్మరించుకొనుచు – నేను ఉత్సహించుచున్నాను (2)

దేవా నీకే నా స్తోత్రముల్ (4)

నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే- స్తుతియించెదనయ్యా

నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే – ఘనపరచెదనయ్యా (2)

అద్వితీయడా అజేయుడా – శ్రీమంతుడా శ్రీ యేసు రాజా (2)

దేవా నీకే నా స్తోత్రముల్ (4)     || నీ ప్రేమను ||

English Lyrics

Nee Premanu Gurchi Nirantharam Lyrics in English

Nee Premanu Gurchi Nirantharam – Nenu Paadedhan

Prathi Nithyamu Needhu Keerthini Gurinchi – Nenu Koniaadadhen (2)

Adhvitheeyada Ajeayuda – Sreemanthuda Sree Yesu Raja (2)

Dhevaa Neeke Naa Sthotramul (4)      || Nee Premanu ||

1. Nanu Kaapaadu Dhevudavu – Neevu Kunukavu Nidhurapovu

Naa Rakshanakarthavu Neevu – Neeyandhe Naaku Athishayamu (2)

Dhevaa Neeke Naa Sthotramul (4)

Nenellapudu Yehovah Ninne – Sthuthiyinchedhanayyaa

Nenellapudu Yehovah Ninne – Ghanaparachedhanayyaa (2)

Adhvitheeyada Ajeayuda – Sreemanthuda Sree Yesu Raja (2)

Dhevaa Neeke Naa Sthotramul (4)      || Nee Premanu ||

2. Nee Kaaryamula Chetha – Nanu Santhoshaparuchunnaavu

Nee Premanu Smarinchu Konuchu – Nenu Uthsahinchunnaanu (2)

Dhevaa Neeke Naa Sthotramul (4)

Nenellapudu Yehovah Ninne – Sthuthiyinchedhanayyaa

Nenellapudu Yehovah Ninne – Ghanaparachedhanayyaa (2)

Adhvitheeyada Ajeayuda – Sreemanthuda Sree Yesu Raja (2)

Dhevaa Neeke Naa Sthotramul (4)      || Nee Premanu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Smt. Sharon Rose Komanapalli

Tune: Rev. DoraBob

Music: Bro. Sudhakar Rella

Singer: Rev M. Yesu Paul

Producer: Bishop M. Elisha Raju

Director: Kiranmai Paul

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro