మెల్లని స్వరమే వినిపించినావే | Mellani Swarame

మెల్లని స్వరమే వినిపించినావే | Mellani Swarame || Calvary Ministries Comfort Song

Telugu Lyrics

Mellani Swarame Song Lyrics in Telugu

మెల్లని స్వరమే వినిపించినావే – చల్లని చూపుతో దీవించినావే

వాక్యపు వడిలో లాలించినావే – ఆత్మీయ బడిలో నను పెంచినావే

నీ మెల్లని స్వరమే చల్లని చూపే – నాకు పదివేలయా

నీ మెల్లని స్వరమే చల్లని చూపే – నాకు సుభాగ్యమయా   || మెల్లని స్వరమే ||


1. తీయని గీతాన్ని వినిపించాలని – చల్లని వేళలో నిను నేను చేరితిని

అమృత రాగాన్ని వినిపించాలని – చల్లని వేళలో నిను నేను చేరితిని

నాకంటే ముందుగా నీవొచ్చినావే – నీ మాట నా పాటగా మార్చేసినావే (2)   || మెల్లని ||


2. కృంగిన కాలములో వేదనల వేళలో – సొమసిన సమయములో నిను నేను చేరితిని (2)

నా గాధ అంతయు గమనించినావే – నా గుండె మంటలను ఆర్పేసినావే (2)   || మెల్లని ||

English Lyrics

Mellani Swarame Song Lyrics in English

Mellani Swarame Vinipinchinaave – Challani Chooputho Dheevinchinaave

Vaakyapu Vadiloo Laalinchinaave – Aathmiya Badiloo Nanu Penchinaave

Nee Mellani Swarame Challani Choope – Naaku Padhiveelaya

Nee Mellani Swarame Challani Choope – Naaku Subhagyamaya   || Mellani ||


1. Theeyani Geethaanni Vinipinchalani – Challani Velalo Ninu Nenu Cherithini

Amrutha Raagaanni Vinipinchalani – Challani Velaloo Ninu Nenu Cherithini

Naakante Mundhugaa Neevocchinaave – Nee Maata Naa Paatagaa Maarchesinaave

(2) || Mellani ||


2. Krungina Kaalamulo Vedhanala Velalo – Somasina Samayamulo Ninu Nenu Cherithinii (2)

Na Gaadha Anthayu Gamaninchinaave – Naa Gunde Mantalanu Aarpesinaave

(2)    || Mellani ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Mellani Swarame Ringtone Download

Mp3 Song Download

Mellani Swarame Mp3 Song Download

Track Music

Mellani Swarame Track Music

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro