భూమ్యాకాశములను సృజించిన యేసయ్యా | Bhumyakashamulu Song Lyrics

భూమ్యాకాశములను సృజించిన యేసయ్యా | Bhumyakashamulu Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Bhumyakashamulu Song Lyrics in Telugu

భూమ్యాకాశములు సృజించిన – యేసయ్యా నీకే స్తోత్రం (2)

నీ ఆశ్ఛర్యమైన క్రియలు – నేనెలా మరచిపోదును (2)

హల్లెలూయ లూయ హల్లెలూయా (4)


1. బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను

దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2)       || భూమ్యాకాశములు ||


2. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను

ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2)       || భూమ్యాకాశములు ||


3. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను

ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2)       || భూమ్యాకాశములు ||


4. నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి

నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2)       || భూమ్యాకాశములు ||

English Lyrics

Bhumyakashamulu Song Lyrics in English

Bhumyakashamulu Srujinchina – Yesayya Neeke Stotram (2)

Nee Aascharyamaina Kriyalu – Nenela Marachipodhunu (2)

Halleluyaa Looya Halleluyaa (4)


1. Banisatvamundi Sramala Barinundi Vidipinchavu Nannu

Dheena Dhasalo Nenugaa Nanu Viduvavaithivi (2)    || Bhoomyaakashamulu ||


2. Jeevahaaramai Needhu Vaakyamu Poshinchenu Nannu

Akalitho Allaadaga Nanu Thruptiparachithivi (2)     || Bhoomyaakashamulu ||


3. Bhujangamulanu Anachiveesi Kaachinaavu Nannu

Aapadhalo Chikkukonagaa Nanu Levanehttitivi (2)      || Bhoomyaakashamulu ||


4. Noothana Yerushaalem Nithyanivaasamani Thelijesithivi

Nittuurpulalo Undagaa Nanu Ujjeeva Parachithivi (2)    || Bhoomyaakashamulu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Bhumyakashamulu Song Chords

[Chorus]

D                      G               D

భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం

D                      G               D

భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం

D            A7                    D

నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును

D            A7                    D

నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును

D                   G  Em

హల్లెలూయ లూయ హల్లెలూయా

D                   G  D

హల్లెలూయ లూయ హల్లెలూయా

D                   G  Em

హల్లెలూయ లూయ హల్లెలూయా

D                   G  D

హల్లెలూయ లూయ హల్లెలూయా

[Verse 1]

D               A7            F#m         A

బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను

F#m             A    F#m          D

దీన దశలో నేనుండగా  – నను విడువవైతివి

D               A7            F#m         A

బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను

F#m             A    F#m          D

దీన దశలో నేనుండగా – నను విడువవైతివి

Mp3 Song Download

Bhumyakashamulu Mp3 Song Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro