హల్లెలూయా పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ | Hallelujah Padedha Song Lyrics

హల్లెలూయా పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ | Hallelujah Padedha Song Lyrics | Hebron Worship Song

Telugu Lyrics

Halleluya Padedha Lyrics in Telugu

హల్లేలూయ పాడెదా – ప్రభు నిన్ను కొనియాడెదన్

అన్ని వేళల యందున – నిన్ను పూజించి కీర్తింతును

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్


1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే

నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్


2. నాదు శత్రువులను – పడద్రోయు వాడవు నీవే

మహా సామార్థ్యుడవు – నా రక్షణ శృంగము నీవే

ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్


3. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్

ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే

ప్రభువా  నిన్ను నే కొనియాడెదన్


4. భయమును పారద్రోలి – అభయము నిచ్చితివి

ఎబినేజరు నీవై ప్రభు – నన్ను సంరక్షించుచుంటివి

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్


5. కష్టములన్నింటిని – ప్రియముగా భరియింతును

నీ కొరకే జీవింతును – నా జీవంపు దాతవు నీవే

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్


6. ఈ జీవిత యాత్రలో – ఏమి సంభవించిన

మహిమా నీకే ఓ ప్రభూ – ఇదియే నా దీన ప్రార్థనా

ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

English Lyrics

Halleluya Padedha Lyrics in English

Halleluya Padedha – Prabhu Ninu Koniyaadedhan

Anni Velala Yandhuna – Ninu Poojinchi Keertinthunu

Prabhuvaa Ninnu Ne Koniyaadedhan


1. Vaagdhaanamulanichi Neraverchuvadavu Neeve

Nammakamaina Dheva Nanu Kaapaaduvaadavu Neeve

Prabhuvaa Ninnu Ne Koniyaadedhan


2. Naadhu Satruvulunu – Padadhroayu Vaadavu Neeve

Mahaa Saamaarthyyudavu – Naa Rakshana Srungamu Neeve

Prabhuvaa Ninnu Ne Koniyaadedhan


3. Endharu Ninu Choochiro – Vaariki Velugu Kaligen

Prabhuvaa Ne Velugondhithin – Naa Jeevampu Jyothivi Neeve

Prabhuvaa Ninnu Ne Koniyaadedhan


4. Bhayamunu Paaradhroli – Abhayamu Nicchithivi

Ebinejaru Neevai Prabhu – Nannu Samrakshinchuchuntivi

Prabhuvaa Ninnu Ne Koniyaadedhan


5. Kashtamulannitini – Priyamuga Bhariyinthunu

Nee Korake Jeevinthunu – Naa Jeevampu Dhaatavu Neeve

Prabhuvaa Ninnu Ne Koniyaadedhan


6. Ee Jevitha Yaatralo – Emi Sambhavinchina

Mahimaa Neeke O Prabhu – Idiye Naa Dheena Praardhana

Prabhuvaa Ninnu Ne Koniyaadedhan

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Halleluya Padedha Song Chords

Gm    F    Gm  F   Cm   F     Gm

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

Bb           F      Cm     F    Gm

అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును

Gm     Cm   Dm      Gm

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

Verse:1

Gm           Cm   Eb     Gm

వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే

Gm       F       C           Gm

నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే

Gm     Cm   Dm      Gm

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

Ringtone Download

Halleluya Padedha Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro