మనసు మార్చు పరమ తండ్రి | Manasu Marchu Parama Thandri Song Lyrics

Telugu Lyrics

Manasu Marchu Parama Thandri Song Lyrics in Telugu

నీతి సూర్య తోజోమయుడా – ధవళవర్ణుడా రత్నవర్ణుడా

పదివేలలో అతి శ్రేష్ఠుడా – శుద్ధుడా మహిమాన్వితుడా

మనసు మార్చు పరమతండ్రి – నీదు ఆత్మతో నేను నిండ

మనసు మార్చు పరమతండ్రి – నీదు రూపులో నేను మార

నీదు మహిమతో నేను నిండ


1.పనికిరాని పాత్రన్ నేను – పడిపోయిన పామరుండన్

మంచేలేని పాపిని నేను  – చీకటి నిండిన అపవిత్రుడను    ||మనసు మార్చు ||


2. నీదు సన్నిధిన్ నేను వదిలి – నీదు స్మరణను నేను మాని

మలినము నిండి మార్గము తప్పి – చెదరిఉన్న దోషాత్ముడను    ||మనసు మార్చు ||


3. సౌఖ్యముకోరి క్షేమము మరచి – దైవ ఆజ్ఞన్ నేను విడిచి

కానరాని దూరము పోయి – ఒంటరినైన అనాధుడను      ||మనసు మార్చు ||

English Lyrics

Manasu Marchu Parama Thandri Song Lyrics in English

Neethi Surya Thojomayuda – Dhavalavarnuda Rathnavarnuda

Padhivelalo Athi Sreshtuda – Suddhuda Mahimaanvithudaaa

Manasu Marchu Parama Thandri – Needhu Aathmatho Nenu Ninda

Manasu Marchu Parama Thandri – Needhu Roopulo Nenu Maara

Needhu Mahimatho Nenu Ninda


1.Panikirani Paathran Nenu – Padipoyina Paamarundan

Mancheleni Paapini Nenu – Cheekati Nindina Apavithrudanu   || Manasu Marchu ||


2.Needhu Sannidhin Nenu Vadhali – Needhu Smarananu Nenu Mani

Malinamu Nindi Maargamu Thappi – Chedhariunna Dhoashathmudanu   || Manasu Marchu ||


3.Saukhyamu Kori Kshemamu Marachi – Dhaiva Aagnan Nenu Vidichi

Kaanaraani Dhooramu Poyi – Ontarinaina Anadhudanu     || Manasu Marchu ||

Song Credits

Lyrics, Composition & Vocals: Jeeva R. Pakerla

Music: Febin Chacko

Album: Srastha-3

Label: Jereu Music

Media Direction & Photography: Merlyn Emmanuel

Video Production & Editing: Wellington Jones

Media Coordination: Mahesh Devarakonda

Mix & Master: A. P. Shekar

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Manasu Marchu Parama Thandri Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro