చక్కని బాలుడమ్మా | Chakkani Baludamma Song Lyrics

చక్కని బాలుడమ్మా | Chakkani Baludamma Song Lyrics | Pastor Satish Kumar Latest Christmas Song

Telugu Lyrics

Chakkani Baludamma Lyrics in Telugu

చక్కని బాలుడమ్మా – చూడచక్కంగా ఉన్నాడమ్మా (2)

కన్నీయ మరియమ్మ ఒడిలోన – భలే బంగారు బాలుడమ్మ (2)      || చక్కని ||

1. గొల్లలంతా గొప్ప దేవుడంటు – కూడినారు పశులపాకలో

జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ – చేరినారు బెత్లహేములో (2)

బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించి ఆరాధించిరి

లోక రక్షకుడు మా రారాజని – కీర్తించి కొనియాడిరి     || చక్కని ||

2. నింగిలోన పరిశుద్ధులంతా – ప్రభువును స్తుతియించిరి

బెత్లెహేము పురములోన – భక్తులంతా పూజించిరి (2)

సర్వోన్నతమైన స్థలములలోన – దేవునికే మహిమ

అని దూతలంతా దివిలోన – పరవశించి పాడిరి      || చక్కని ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune:- Bro. Sunil

Vocals: Pastor Satish Kumar,
Bro. Sunil
Bro. Anup Rubens

Music: Bro. Anup Rubens

Track Music

Chakkani Baludamma Song Track Music

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro