సర్వలోక సందడి | Sarvaloka Sandhadi Song Lyrics

సర్వలోక సందడి | Sarvaloka Sandhadi Song Lyrics || JCNM Original Christmas Song 2023

Telugu Lyrics

Sarvaloka Sandhadi Song Lyrics in Telugu

దేవుడే దీనుడాయె – మహిమయే మనుజుడాయె – రక్షణే ఉచితమాయెనే

అద్భుతాలు చేయువాడు – నిరతము జీవించువాడు – ఉన్నవాడు అనువాడు యేసే…

యేసే… ఈ లోక రక్షకుడై అవతరించెను

క్రీస్తే… అభిషక్తుడై – మనలో వుండెనే

అను పల్లవి:  ఇమ్మానుయేలు నిజదైవమా – మాకు తోడు నీవే

అన్ని వేళలోన ఆశ్రయమా – నీవంటి వారు లేరు… (2)

1. జగమంతా పండగాయే – సర్వలోక సందడాయే – సమస్తము నూతనముగా మారేనే…

సమాధాన అధిపతి యేసే – సకల జన విమోచకుడు క్రీస్తే – ఆల్ఫా ఓమెగయు ఆయనే…

సర్వాధికారి…  మనకు సన్నిహితుడాయెనే…

సర్వలోకమే… ప్రభువని సన్నుతించి ఆరాధించెనే…

ఇమ్మానుయేలు నిజదైవమా – మాకు తోడు నీవే

అన్ని వేళలోన ఆశ్రయమా – నీవంటి వారు లేరు… (2)

2. గొల్లలు ఆరాధించిరి – జ్ఞానులు తమ శిరము వంచిరి – పరలోకమే పరవసించెనే …

ప్రవచనాల నెరవేర్పే క్రిస్మస్ – ప్రవక్తల నిరీక్షణయే క్రిస్మస్ – పరమ తండ్రి ప్రేమయే క్రిస్మస్ …

రారాజు మహిమనే విడచి భువికి చేరెనే…

రక్షణానంద గీతాలతో సందడి చేసేదం 

ఇమ్మానుయేలు నిజదైవమా – మాకు తోడు నీవే

అన్ని వేళలోన ఆశ్రయమా – నీవంటి వారు లేరు… (2)

English Lyrics

Sarvaloka Sandhadi Song Lyrics in English

Devude Dinudaye – Mahimaye Manujudaye – Rakshane Uchithamayene

Adbhuthalu Cheyuvadu – Nirathamu Jeevinchuvadu – Unnavadu Anuvadu Yese…

Yese… Ee Loka Rakshakudai Avatharinchene…

Kristhe… Abhishaktudai – Manalo Vundene…

Anu Pallavi: Immanuayelu Nijadhaivama – Maku Thodu Neeve

Anni Velalona Asrayamaa – Neevanti Vaaru Leru… (2)

1. Jagamantha Pandagaye – Sarva Loka Sandhadaye – Samasthamu Nutahnamuga Marene…

Samaadhana Adhipati Yese – Sakala Jana Vimochakudu Kristhe – Alpha Omegayu Ayane…

Sarvadhikari… Manaku Sannihithudayene…

Sarvalokame… Prabhuvani Sannuthinchi Aadhinchene…

Immanuayelu Nijadhaivama – Maku Thodu Neeve

Anni Velalona Asrayamaa – Neevanti Vaaru Leru… (2)

2. Gollalu Aradhincheeri – Gnanulu Thama Shiramu Vanchiri – Paralokame Paravasinchenae…

Pravachanala Neraveerpe Christmas – Pravakthala Nirikshanaye Christmas – Parama

Thandri Premaye Christmas…

Raaraju Mahimanene Vidachi Bhuviki Cherene…

Rakshanandha Geethalatho Sandhadi Cheseadham

Immanuayelu Nijadhaivama – Maku Thodu Neeve

Anni Velalona Asrayamaa – Neevanti Vaaru Leru… (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Shadrach

Vocals: Enoch Abraham & Joseph Abraham

Produced by K. Shyam Kishore, K. Asha Kiran

Music, Mixing & Mastering: Nikhil Paul

DOP, Editing & DI: Billy Vemuri

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro