ఏ సమయమందైనా ఏ స్థలమందైనా | Ye Samayamandaina Ye Sthalamandaina

Ye Samayamandaina Ye Sthalamandaina

Telugu Lyrics Ye Samayamandaina song lyrics in Telugu ఏ సమయమందైనా ఏ స్థలమందైనా – ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) ఆరాధనా ఆరాధనా – నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా – గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా     || ఏ సమయమందైనా || 1.చెరసాలలో నేను బంధీగా ఉన్నా – సింహాల బోనులో పడవేసినా కరువు ఖడ్గము హింస ఏదైననూ – మరణ శాసనమే పొంచున్ననూ (2) యేసు నామమే … Read more

You Cannot Copy My Content Bro