నీ ప్రేమయే నాకు చాలు | Nee Premaye Naaku Chalu

నీ ప్రేమయే నాకు చాలు | Nee Premaye Naaku Chalu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Premaye Naku Chalu Lyrics in Telugu

నీ ప్రేమయే నాకు చాలు – నీ తోడు నాకుంటే చాలు

నా జీవితాన ఒంటరి పయనాన – నీ నీడలో నన్ను నడిపించుమా (2)

యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా యేసయ్యా


1. నీ ప్రేమ తోను నీ వాకు తోను – నిత్యను నన్ను నింపుమయ్యా

నీ ఆత్మ తోను నీ సత్యము తోను నిత్యము నన్ను కాపాడుమయ్యా (2)

నీ సేవా లో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో –

నిత్యము నను నడిపించుమయ్యా

యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా యేసయ్యా


2. నువ్వు లేక నేను జీవించలేను – నీ రాకకై వేచియున్నా

నువ్వు లేని నన్ను ఉహించలేను -నాలోన నివసించుమన్నా (2)

నా ఊహలో నీ రూపమే నా ద్యాసలో నీ ధ్యానమే –

నీ రూపులో మార్చెనయ్యా

యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా యేసయ్యా   || నీ ప్రేమయే ||

English Lyrics

Nee Premaye Naaku Chalu Lyrics in English

Nee Premaye Naaku Chalu – Nee Thodu Naakunte Chalu

Na Jeevithaana Ontari Payanaana – Nee Needalo Nanu Nadipinchumaa (2)

Yesayyaa Yesayyaa – Yesayyaa Yesayyaa Yesayyaa


1. Nee Premathonu Nee Vaakkuthonu – Nithyanu Nanu Nimpumayyaa

Nee Aathmathonu Nee Sathyamuthonu – Nityamu Nanu Kaapaadumayyaa (2)

Nee Sevalo Nee Sannidhilo Nee Maatalo Nee Baatalo –

Nithyamu Nanu Nadipinchumayyaa

Yesayyaa Yesayyaa – Yesayyaa Yesayyaa Yesayyaa


2. Nuvvu Leka Nenu Jevinchalenu – Nee Raakakai Vechi Unnnaa

Nuvvu Leni Nannu Oohinchalenu – Naalona Nivasinchumanna (2)

Naa Oohalo Nee Roopame Naa Dhyaasalo Nee Dhyaaname –

Nee Roopulo Maarchenayyaa

Yesayyaa Yesayyaa – Yesayyaa Yesayyaa Yesayyaa   || Nee Premaaye ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Thalachukunte Chalunayaa

Lyrics and Tune: Pastor Satish Kumar Garu

Ringtone Download

Nee Premaye Naaku Chalu Ringtone Download

Mp3 song Download

Nee Premaye Naaku Chalu Mp3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro