నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది | Nee Namamulone Maku Swasthatha Unnadi

నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది | Nee Namamulone Maku Swasthatha Unnadi || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Namamulone Maku Swasthatha Song Lyrics Telugu

నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది

నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2)

నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా

నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా

|| నీ నామములో ||

1. దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా – సింహపు నోళ్లను మూసివేసినావు (2)

నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే – నన్ను విడిపించిన నా యేసయ్యా

నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా

నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా

|| నీ నామములో ||

2. అబ్రాహాము విశ్వాసముతో వేచియుండగా దేవా –

మూయబడిన శారా గర్భమును తెరిచితివి (2)

విశ్వాసముతో నే ప్రార్ధించగానే – నా ఆశలన్నియు తీర్చిన దేవుడవు

నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా

నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా

|| నీ నామములో ||

English Lyrics

Nee Namamulone Maku Swasthatha Song Lyrics English

Nee Namamulone Maku Swasthatha Unnadi

Nee Thyaagamulone Maaku Vidudhala Unnadhi (2)

Na Praanamu Na Sarvamu Neeve Na Yesayya – Yesayya Yesayya

Na Shakthiyu Na Aashrayam Neeve Na Yesayya – Yesayya Yesayya

|| Nee Naamamulo ||

1. Dhaanielu Simhapu Bonulo Praardhinchaga Devaa – Simhapu Nollanu Moosivesinaavu (2)

Na Kashtakaalamandhu Ne Praardhinchagaane – Nannu Vidipinchina Na Yesayya

Na Praanamu Na Sarvamu Neeve Na Yesayya – Yesayya Yesayya

Na Shakthiyu Na Aashrayam Neeve Na Yesayya – Yesayya Yesayya

|| Nee Naamamulo ||

2. Abraahamu Vishwasamutho Vechiyundaga Devaa –

Mooyabadina Saaraa Garbhamunu Therichithivi (2)

Viswasamutho Ne Praardhinchagaane – Na Aashalanu Theerchina Devudavu

Na Praanamu Na Sarvamu Neeve Na Yesayya – Yesayya Yesayya

Na Shakthiyu Na Aashrayam Neeve Na Yesayya – Yesayya Yesayya

|| Nee Naamamulo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro