నన్నెరిగిన దేవుడవు | Nannerigina Devudavu Song Lyrics

నన్నెరిగిన దేవుడవు | Nannerigina Devudavu Song Lyrics || Pastor Paul Dhinakaran Latest Telugu Christian Song

Telugu Lyrics

Nannerigina Devudavu Song Lyrics in Telugu

పరిశోధించి నన్నెరిగిన దేవుడవు – నా తలంపులన్నియు గ్రహియింతువు (2)

నే నడిచిన పరుండిన తోడుంటివి – నా మార్గములన్ ఎరిగియుంటివి (2)

1. నీ ఆత్మకు మరుగై ఎటుపోదును – నీ సన్నిధిని వీడి ఎటు పారిపోదును (2)

నే నడిచిన పరుండిన తోడుంటివి – నా మార్గములన్ ఎరిగియుంటివి (2)

2. నా తల్లి గర్భములో నిర్మించితివి – ఆశ్చర్య రీతిలో నను చేసితివి (2)

నే నడిచిన పరుండిన తోడుంటివి – నా మార్గములన్ ఎరిగియుంటివి (2)

3. నా ఆలోచనంతయు తెలుసుకొందువు – నిత్య మార్గములో నడుపుదువు (2)

నే నడిచిన పరుండిన తోడుంటివి – నా మార్గములన్ ఎరిగియుంటివి (2)

English Lyrics

Nannerigina Devudavu Song Lyrics in English

Parishodhinchi Nannerigina Devudavu – Na Thalampulanniyu Grahiyinthuvu (2)

Ne Nadichina Parundina Thoduntivi – Na Margamulan Yerigiyuntivi (2)

1. Nee Athmaku Marugai Yetupodhunu – Nee Sannidhini Veedi Yetu Paripodhunu (2)

Ne Nadichina Parundina Thoduntivi – Na Margamulan Yerigiyuntivi (2)

2. Na Thalli Garbhamulo Nirminchithivi – Aashcharya Reethilona Nanu Chesithivi (2)

Ne Nadichina Parundina Thoduntivi – Na Margamulan Yerigiyuntivi (2)

3. Na Aalochananthayu Thelusukondhuvu – Nithya Maargamulo Nadupudhuvu (2)

Ne Nadichina Parundina Thoduntivi – Na Margamulan Yerigiyuntivi (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

ఈ పాట 139వ కీర్తన ఆధారముగా రూపొందించబడింది

Written and composed by Dr. Paul Dhinakaran, Evangeline Dhinakaran, and Daniel Davidson

Sung by Dr. Paul Dhinakaran and Samuel Dhinakaran

Music arranged and produced by Giftson Durai

Flute: Nikhil Ram

Veena: Shiva Narayanan

Tabla: Karthik Vamsi

Violin: Aakarsh Kashyap

lyrics translation:  Jonah Samuel

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro