నా ఉపవాస ప్రార్థనలో | Naa Upavasa Prardhanalo Song Lyrics

Telugu Lyrics

Naa Upavasa Prardhanalo Song Lyrics in Telugu

ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా

నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)

నా పాప క్రియలన్నియు నే విడిచిపెట్టెదనయ్యా

నా దోషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మార్చయ్యా

నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా

నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా   || నా ఉపవాస ||


1.మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు – నీ ధర్మశాస్రమును అందించినావు (2)

నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)

నా యడల నీ చిత్తము తెలియజేయుము – తెలియజేయుము   || నా ఉపవాస ||


2.దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు – రాబోయే సంగతులు చూపించినావు (2)

నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)

నూతన దర్శనము నాకు దయచేయుము – నాకు దయచేయుము   || నా ఉపవాస ||


3.నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు- పడిన ప్రాకారములు నీవు కట్టినావు (2)

నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)

పాడైన నా బ్రతుకును బాగుచేయుము – బాగుచేయుము    || నా ఉపవాస ||


4.నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు – అపవాదినే నీవు ఓడించినావు (2)

నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)

శోదనపై జయమొందే కృపను నాకియ్యుము – కృపను నాకియ్యుము  || నా ఉపవాస ||


5.ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు – నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)

నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)

నా దేశ ప్రజలను నీవు రక్షించుము – నీవు రక్షించుము  || నా ఉపవాస ||


6.పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు – వేలాది సంఘములు స్థాపించినావు (2)

నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)

నీ సంఘ స్థాపనకు నన్ను వాడుము – నన్ను వాడుము    || నా ఉపవాస ||


7.యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు – ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)

నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)

కడవరి ఉజ్జీవము మాపై కుమ్మరించుము – మాపై కుమ్మరించుము    || నా ఉపవాస ||

English Lyrics

Naa Upavasa Prardhanalo Song Lyrics in English

Upavasa Prardhanalo Neetho Sahavaasam Chesedhanayyaa

Naa Upavasa Prardhanatho Ninu Nenu Vedhikedhanayyaa (2)

Naa Paapa Kriyalanniyu Ne Vidichipettedhanayyaa

Naa Dhoshamulu Manninchi Nannu Parishuddhunigaa Maarchayyaa

Naa Ahamu Povaalayyaa Naku Dheenathvamu Ivvayyaa – Yesayyaa

Naa Swayamu Chaavalayyaa Neevu Naalo Brathakaalayyaa     || Naa Upavasa ||


1.Moshe Upavasamundi Prardhinchinapudu – Nee Dharmasaasthramunu Andhinchinavu (2)

Nenu Upavasamundi Prardhinchuchundagaa (2)

Naa Yedala Nee Chittamu Theliyajeyumu – Theliyajeyumu   || Naa Upavasa ||


2.Dhaniyelu Upavasamundi Prardhinchinapudu – Raboye Sangathulu Choopinchinavu (2)

Nenu Upavasamundi Prardhinchuchundagaa (2)

Noothana Dharsanamu Naaku Dhayacheyumu – Naaku Dhayacheyumu     || Naa Upavasa ||


3. Nehemya Upavasamundi Prardhinchinapudu – Padina Prakaramulu Neevu Kattinavu (2)

Nenu Upavasamundi Prardhinchuchundagaa (2)

Paadaina Naa Brathukunu Baagucheyumu – Baagucheyumu    || Naa Upavasa ||


4. Neevu Upavasamundi Prardhinchinapudu  — Apavaadhine Neevu Odinchinavu (2)

Nenu Upavasamundi Prardhinchuchundagaa (2)

Sodhanapai Jayamondhe Krupanu Naakiyyumu -Krupanu Naakiyyumu      || Naa Upavasa ||


5.Yestheru Upavasamundi Prardhinchinapudu  – Nee Prajalaku Kshemamu Icchinavu (2)

Nenu Upavasamundi Prardhinchuchundagaa (2)

Naa Dhesa Prajalanu Neevu Rakshinchumu – Neevu Rakshinchumu   || Naa Upavasa ||


6. Paulu Upavasamundi Prardhinchinapudu – Velaadhi Sanghamulu Sthapinchinaavu (2)

Nenu Upavasamundi Prardhinchuchundagaa (2)

Nee Sanghasthapanaku Nannu Vaadumu – Nannu Vaadumu   || Naa Upavasa ||


7. Yovelu Upavasamani Prakatinchinapudu – Aa Dhesa Sthithigathulanu Maarchinaavu (2)

Nenu Upavasamundi Prardhinchuchundagaa (2)

Kadavari Ujjeevamu Maapai Kummarinchumu – Maapai Kummarinchumu   || Naa Upavasa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Naa Upavasa Prardhanalo Song Lyrics

Song Credits

Lyrics and Tune by: Pastor Praveen Kumar

Vocals: Brother Sreenu

Music Composed by: Linus Madhiri

Track Music

Naa Upavasa Prardhanalo Track Music

Ringtone Download

Naa Upavasa Prardhanalo Ringtone Download

Mp3 Song Download

Naa Upavasa Prardhanalo Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro