నా ఉపవాస ప్రార్థనలో | Naa Upavasa Prardhanalo Song Lyrics
Telugu Lyrics Naa Upavasa Prardhanalo Song Lyrics in Telugu ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2) నా పాప క్రియలన్నియు నే విడిచిపెట్టెదనయ్యా నా దోషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మార్చయ్యా నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా || నా ఉపవాస || 1.మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు – నీ ధర్మశాస్రమును … Read more