Telugu Lyrics
Pelli Kuthuru Song Lyrics in Telugu
అందమయిన మనసుకు – నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు – నిలువెత్తున ప్రతిరూపం (2)
హద్దులేవి దాటి ఎరుగవు నా ఊహలు – దేవుని పలుకులే నింపెను నా ఆశలు (2) || అందమయిన ||
1.ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు – రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు (2)
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం – రూతులాగా కలిసిపోవడం నాకున్న గుణం (2)
|| అందమయిన ||
2.శుద్ధమయిన మరియమ్మ లాగ బుద్దిగా పెరిగాను – నీతిమంతుడయినా యోసేపుకై కాచుకొని ఉన్నాను (2)
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము – పొందుకున్న మారుమనసే నా అందము (2)
|| అందమయిన ||
3.అమ్మ నాన్నల నుండి నేను – ప్రార్థన పలుకులు నేర్చాను –
నా తోడబుట్టిన వారి తోని – అనుబంధాలే ఎరిగాను (2)
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధుగణం – కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం (2)
|| అందమయిన ||
English Lyrics
Pelli Kuthuru Song Lyrics in English
Andhamaina Manasuku – Nenoka Chakkani Roopam
Buddhimanthuralu Yestheruku – Niluvetthuna Prathiroopam (2)
Haddhulevi Dhati Yerugavu Naa Oohalu – Dhevuni Palukule Nimpenu Naa Aasalu (2)
|| Andhamaina ||
1.Issaku Vanti Vanitho Naa Manuvu Seya Vedhikeru – Ribkaanu Polina Nanu Choosi Sambaraalu Cheseru (2)
Merupulaagaa Saageti Panithaname Naa Dhanam – Roothulaaga Kalisipovadam Naakunna Gunam (2)
|| Andhamaina ||
2.Suddhamayina Mariyamma Laaga Buddhigaa Perigaanu – Neethimanthudayina Yosepukai Kaachukoni Unnanu (2)
Thandri Chitthamedhayinaa Patinchutaku Siddhamu – Pondhukunna Maarumanase Naa Andhamu (2)
|| Andhamaina ||
3. Amma Naannala Nundi Nenu – Prardhana Paluku Nerchaanu – Naa Thodabuttina Vaari Thoni – Anubandhaale Yeriganu (2)
Kreesthu Sanghamantha Maatho Unna Bandhuganam – Kaanaanu Pendlilo Adhbhuthame Maakunna Dhairyam (2) || Andhamaina ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics & Tune: Sayaram Gattu
Vocals: Sis. Sreshta Karmoji
Producer: Vishali Sayaram
Audio Credits:
Music Programmed and Arranged by: Prasanth Penumaka
Live Tapes, Percussions & Rhythm Programming: Nishanth Penumaka
Flute: Jotham
Sehnai: Balesh
Guitars: Richard
Solo Violin: Balaji Teke
Strings: Balaji and Team, Chennai
Strings Recorded @ Contra Bass Studios, Chennai
Vocals Recorded @ Miracle Media Production, Vizag
Woodwinds, Chorus, and Guitars Recorded @ Judson Studios, Chennai
Live Percussions recorded @ AD studios
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mixed and Mastered @ AD Studios by Arif Dany
Video Credits:
Cast: Sis. Sreshta Karmoji, Pavithra, Jennie, Vardhini, Stella, Nikitha & Nisha
Elders: Ruth, Usha Rani, Grace Kumari, Gauri Kumari, & Lakshmi
DOP: Madhu G
Cameraman & Photography: Joy Daniel
Assistant Cameraman: Joel Finny
DI, VFX & Editing: Simon Peter
Production Designer: Vinay B
Costume Designer: Rufus Thammina
Technical Support: Vasu Pidugu, Albert John, Akash, Abhishek, Rohit, Teja, Vardhan, & Gopal
Crew: Jeevan, Ramesh, John Paul, Joshua, Surya Kiran & Prem Sagar
Costumes: Rufus Thammina
Enhancement: Grace Lasya
వందనాలు సిస్టర్ ఈ పాటలో చాలా అర్ధం వుంది చాలా బాగా పాడారు . ఈ పాట రాచిన వారికి కృతజ్ఞతలు వందనాలు ఈ పాటలో మాదిరిగా ఉండటం నచ్చింది గాడ్ బ్లేస్ యు