నా సనిధి నీకు | Naa Sannidhi Neeku Song Lyrics

నా సనిధి నీకు | Naa Sannidhi Neeku Song Lyrics || Calvary Ministries New Year Song 2024

Telugu Lyrics

Naa Sannidhi Neeku Song Lyrics in Telugu

నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె

నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే (2)

ఉన్నత బహుమానం – నీవు పొందెదవు

పక్షిరాజు వలె – పైకి ఎగిరెదవు (2)     || నా సన్నిధి ||


1. ఇప్పుడు నీకున్న నీ శత్రువులను ఇకపై ఎన్నడును చూడబోవులే (2)

నీ పక్షముగా యుద్ధము చేసి – వారిపై నీకు విజయమునిచ్చి (2)

నీ తోడుగ నేనుందును – నిన్ను విడువను (2)      || నా సన్నిధి ||


2. ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును ఇకపై ఎన్నడును రానివ్వనులే (2)

నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి – నిత్యానందము నీపై ఉంచి (2)

నీ తోడుగ నేనుందును – ఆశీర్వదింతును (2)     || నా సన్నిధి ||


3. ఇప్పుడు కోల్పోయిన దీవెనలన్నియును రెండంతలుగాను నీవు పొందుకొందువులే (2)

శాశ్వతమైన ప్రేమను చూపి – విడువక నీయెడ కృపలను ఇచ్చి (2)

నా ఆత్మతో నిన్ను నింపెదను – నిన్ను నడిపెదను (2)      || నా సన్నిధి ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: Sister Sharon

Vocals: Akshaya and Abhishek

Music: Noah John

More Telugu Christian New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro