Telugu Lyrics
Kurchundunu Nee Sannidhilo Song Lyrics in Telugu
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం – ధ్యానింతును నీ వాక్యమును
దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
1.ప్రతి విషయం నీకర్పించెదా – నీ చిత్తముకై నే వేచెదా (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
నీ నామమునే హెచ్చించెదా (2)
నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే – నా ఆనందము నీవే నా ఆధారము నీవే
యేసూ.. యేసూ.. – యేసూ.. యేసూ.. ||కూర్చుందును||
2.ప్రతి దినము నీ ముఖ కాంతితో – నా హృదయ దీపం వెలిగించెదా (2)
నీ వాక్యానుసారము జీవించెదా (2)
నీ ఘన కీర్తిని వివరించెదా (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే – నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ.. యేసూ.. – యేసూ.. యేసూ.. ||కూర్చుందును||
English Lyrics
Kurchundunu Nee Sannidhilo Song Lyrics in English
Koorchundunu Nee Sannidhilo Devaa Prathi Dinam – Dhyaaninthunu Nee Vaakyamunu – Devaa Prathi Kshanam (2)
Nirantharam Nee Naamamune Gaanamu Chesedanu
Prathi Kshanam Nee Sannidhine Anubhavinchedanu ||Koorchundunu||
1. Prathi Vishayam Neekarpinchedaa – Nee Chitthamukai Ne Vechedaa (2)
Nee Spoorthini Pondi Ne Saagedaa (2)
Nee Naamamune Hechchincheda (2)
Naa Athishayamu Neeve – Naa Aashrayamu Neeve
Naa Aanandamu Neeve – Naa Aadhaaramu Neeve
Yesu..Yesu.. – Yesu..Yesu.. ||Koorchundunu||
2.Prathi Dinamu Nee Mukha Kaanthitho – Naa Hrudaya Deepam Veligincheda (2)
Nee Vaakyaanusaaramu Jeevinchedaa (2)
Nee Ghana Keerthini Vivarinchedaa (2)
Naa Durgamu Neeve – Naa Dhwajamu Neeve
Naa Dhairyamu Neeve – Naa Darshanam Neeve
Yesu..Yesu.. – Yesu..Yesu.. ||Koorchundunu||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Kurchundunu Nee Sannidhilo Song on Keyboard
Track Music
Kurchundunu Nee Sannidhilo Track Music
Ringtone Download
Kurchundunu Nee Sannidhilo Ringtone Download