ఎందుకో నన్నింతగా నీవు | Enduko Nanninthaga Neevu Lyrics

ఎందుకో నన్నింతగా నీవు || Enduko Nanninthagaa Neevu Lyrics || Paul Emmanuel || Telugu Christian Song

Telugu Lyrics

Enduko Nanninthaga Neevu Lyrics in Telugu

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా – అందుకో నా దీన స్తుతిపాత్ర

హల్లెలూయ యేసయ్యా – హల్లెలూయ యేసయ్యా


1. నా పాపము బాప నరరూపివైనావు – నా శాపము మాప నలిగి వ్రేలాడితివి

నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే  (2)  || ఎందుకో ||


2. నీ రూపము నాలో నిర్మించియున్నావు – నీ పోలికలోనే నివసించుమన్నావు

నీవు నన్ను ఎన్నుకొంటివి – నీ కొరకై నీ కృపలో  (2)    || ఎందుకో ||


3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు – నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు

నన్ను నీలో చూచుకున్నావు – నను దాచియున్నావు (2)    || ఎందుకో ||


4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో – నీ సంపద నాలో నా సర్వస్వము నీలో

నీవు నేను ఏకమగువరకు – నన్ను విడువనంటివే (2)    || ఎందుకో ||


5. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే – నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే

ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతున్ (2)    || ఎందుకో ||

English Lyrics

Enduko Nanninthaga Neevu Lyrics in English

Enduko Nanninthagaa Neevu – Preminchithivo Devaa

Anduko Naa Deena Stuthi Paathra

Hallelooya Yesayyaa – Hallelooya Yesayyaa


1. Naa Paapamu Baapa Nara Roopivainaavu – Naa Shaapamu Maapa

Naligi Vrelaadithivi

Naaku Chaalina Devudavu Neeve – Naa Sthaanamulo Neeve (2)   || Enduko ||


2. Nee Roopamu Naalo Nirminchiyunnaavu – Nee Polikalone Nivasinchumannaavu

Neevu Nannu Ennukontivi – Nee Korakaki Nee Krupalo (2)  || Enduko ||


3. Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu – Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu

Nannu Neelo Choochukunnaavu – Nanu Daachiyunnaavu (2)    || Enduko ||


4. Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo – Nee Sampada Naalo Naa

Sarvasvamu Neelo

Neevu Nenu Ekamaguvaraku – Nannu Viduvanantive (2)   || Enduko ||


5. Naa Manavulu Munde Nee Manasulo Neravere – Naa Manugada Munde

Nee Granthamulonunde

Emi Adbhutha Prema Sankalpam – Nenemi Chellinthun (2)    || Enduko ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Enduko Nanninthaga Neevu Song Chords

Em     D        C     Am       Em

ఎందుకో నన్నింతగా నీవు – ప్రేమించితివో దేవ

         D         C      Am       Em

అందుకో నా దీన స్తుతి పాత్ర – హల్లెలూయ యేసయ్య   (2)


Em       G       Am      D

నా పాపము బాప – నరరూపి వైనావు

Em       G          Am    D

నా శాపము మాప – నలిగి వ్రేలాడితివి

Em        D       C      Am       Em

నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే  (2)  ||ఎందుకో||


Em       G      Am        D

నీ రూపము నాలో – నిర్మించియున్నావు

Em    G        Am      D

నీ పోలికలోనే – నివసించమన్నావు

Em       D       C     Am        C

నీవు నన్ను ఎన్నుకుంటివి – నీ కొరకై నీ కృపలో  (2)  ||ఎందుకో||


Em        G         Am         D

నా మనవులు ముందే – నీ మనసులో నెరవేరే

Em        G        Am         D

నా మనుగడ ముందే – నీ గ్రంధములో నుండే

Em         D       C     Am       Em

ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతును  (2) ||ఎందుకో||


Em      G           Am      D

నా శ్రమలు సహించి –  నా ఆశ్రయమైనావు

Em       G        Am       D

నా వ్యధలు భరించి – నన్నాదుకున్నావు

Em       D        C       Am       Em

నన్ను నీలో చేర్చుకున్నావు – నను దాచియున్నావు  (2) ||ఎందుకో||


Em      G        Am        D

నీ సన్నిధి నాలో – నా సర్వమును నీలో

Em      G        Am         D

నీ సంపద నాలో – నా సర్వస్వము నీలో

Em      D       C       Am      Em

నీవు నేను ఏకమగువరకు – నను విడువనంటివి       (2) || ఎందుకో ||

Ringtone Download

Enduko Nanninthaga Neevu Ringtone Download

MP3 song Download

Enduko Nanninthaga Neevu MP3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro