క్రీస్తు పుట్టెను పశుల పాకలో | Kreesthu Puttenu Lyrics

క్రీస్తు పుట్టెను పశుల పాకలో | Kreesthu Puttenu Lyrics || Telugu Christian Christmas Song

Telugu Lyrics

Kreesthu Puttenu Pasula Pakalo Lyrics in Telugu

క్రీస్తు పుట్టెను పశుల పాకలో – పాపమంతయు రూపు మాపను

సర్వలోకమున్ విమోచింపను – రారాజు పుడమిపై జన్మించెను

సంతోషమే సమాధానమే – ఆనందమే పరమానందమే (2)

అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి – యేసుని చూచి కానుకలిచ్చి

పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే


1. పరలోక దూతాలి పాట పాడగా – పామరుల హృదయాలు పరవశించగా (2)

అజ్ఞానము అదృశ్యమాయెను – అంధకార బంధకములు తొలగిపోయెను (2)    || అరె గొల్లలొచ్చి ||


2. కరుణగల రక్షకుడు ధర కేగెను – పరమును వీడి కడు దీనుడాయెను (2)

వరముల నొసగ పరమ తండ్రి తనయుని – మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)

|| అరె గొల్లలొచ్చి ||

English Lyrics

Kreesthu Puttenu Pasula Pakalo Lyrics in English

Kreesthu Puttenu Pasula Paakalo – Paapamanthayu Roopu Maapanu

Sarvalokamun Vimochimpanu – Raaraaju Pudamipai Janminchenu

Santhoshame Samaadhaaname – Aanandhame Paramaanandhame (2)

Arey Gollalochchi Gnaanulochchi – Yesuni Choochi Kaanukalichchi

Paatalu Paadi Naatyamulaadi Paravashinchire


1. Paraloka Dhoothaali Paata Paadagaa –

Paamarula Hrudhayaalu Paravashinchagaa (2)

Agnaanamu Adrusyamaayenu –

Andhakaara Bandhakamulu Tholagipoyenu (2)    || Arey Gollalochchi ||


2. Karunagala Rakshakudu Dhara Kegenu –

Paramunu Veedi Kadu Dheenudaayenu (2)

Varamula Nosaga Parama Thandri Thanayuni –

Manakosagenu Rakshakuni Ee Shubhavela (2)    || Arey Gollalochchi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: K Thimothi

Tune: PJD Kumar

Vocals: Pastor Jyothi Raju Garu

More Christmas Songs

Click Here for more Telugu Christian Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro