దేవా పరలోక దుతాలి | Deva Paraloka Duthali

దేవా పరలోక దుతాలి | Deva Paraloka Duthali || Telugu Christian Worship Song

Telugu Lyrics

Deva Paraloka Dhuthalu Lyrics in Telugu

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప – ఎంతో ఎంతో మహిమ

నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప – ఎంతో ఎంతో మహిమ

నిన్ను భజియించి పూజించి ఆరాధింప – నీకే నీకే మహిమ (2)

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప – ఎంతో ఎంతో మహిమ

ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప – ఎంతో ఎంతో మహిమ

మహిమా నీకే మహిమా – మహిమా నీకే మహిమా (2)          || దేవా ||


1. కష్టాలలోన నష్టాలలోన – కన్నీరు తుడిచింది నీవే కదా (2)

నా జీవితాంతం నీ నామ స్మరణే – చేసేద నా యేసయ్యా (2)   || మహిమా ||


2. నా కొండ నీవే నా కోట నీవే – నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)

నిన్నే భజించి నిన్నే స్తుతించి – ఆరాధింతునయా (2)    || మహిమా ||

English Lyrics

Deva Paraloka Duthali Lyrics in English

Deva Paraloka Duthali Ninu Paadi Keerthimpa – Entho Entho Mahima

Ninnu Bhuviloni Prajalantha Koniyaadi Keerthimpa – Entho Entho Mahima

Ninnu Bhajiyinchi Poojinchi Aaraadhimpa – Neeke Neeke Mahima (2)

Deva Paraloka Duthali Ninu Paadi Keerthimpa – Entho Entho Mahima

Ee Bhuviloni Prajalanta Koniyaadi Keerthimpa – Entho Entho Mahima

Mahimaa Neeke Mahimaa – Mahimaa Neeke Mahimaa (2)    || Deva ||


1. Kastaalalona Nastalalona- Kanneeru Thudichindhi Neeve Kadhaa (2)

Naa Jeevithaantham Nee Naama Smarane – Chesedha Naa Yesayyaa (2)

|| Mahimaa ||


2. Naa Konda Neeve Naa Kota Neeve – Naa Neethi Naa Khyaathi Naa Jyothive (2)

Ninne Bhajinchi Ninne Sthuthinchi – Aaraadhinthunayaa (2)    || Mahimaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune – Dr. Amshumathi Mary

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro