దేవా దృష్ఠించు మా దేశం | Deva Drustinchu Maa Desam Song Lyrics

దేవా దృష్ఠించు మా దేశం | Deva Drustinchu Maa Desam Song Lyrics || Telugu Christian Prayer and Patriotic Song

Telugu Lyrics

Deva Drustinchu Maa Desam Lyrics in Telugu

దేవా దృష్ఠించు మా దేశం – నశించు దానిని బాగుచేయుము (2)

పాపము క్షమియించి స్వస్థపరచుము – శాపము తొలగించి దీవించుము (2) || దేవా ||


1. దేశాధికారులను దీవించుము – తగిన జ్ఞానము వారికీయుము

స్వార్ధము నుండి దూరపరచుము – మంచి ఆలోచనలు వారికీయుము

మంచి సహకారులను దయచేయుము దేవా (2)

నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి    || దేవా ||


2. తుఫానులెన్నో మాపై కొట్టగా – వరదలెన్నో ముంచి వేయగా

పంటలన్నీ పాడైపోయే – కఠిన కరువు ఆసన్నమాయే

దేశపు నిధులే ఖాళీయాయే (2)

బీదరికము నాట్యం చేయుచుండె   || దేవా ||


3. మతము అంటూ కలహాలే రేగగా – నీది నాదని బేధం చూపగా

నీ మార్గములో ప్రేమ నిండివుందని – ఈ దేశమునకు క్షేమమునిచ్చునని

క్రైస్తవ్యము ఒక మతమే కాదని (2)

రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి    || దేవా ||

English Lyrics

Deva Drustinchu Maa Desam Lyrics in English

Deva Drustinchu Maa Desam – Nashinchu Dhaanini Baagucheyyumu (2)

Paapamu Kshamiyinchi Swasthaparachumu –

Saapamu Tholaginchi Dheevinchumu (2)   || Deva ||


1. Dhesaadhikaarulunu Dheevinchumu – Thagina Gnaanamu Vaarikiyumu

Swaardham Nundi Dhooraparachumu – Manchi Alochanaalu Vaarikiyumu

Manchi Sahakarulunu Dhayacheyyumu Dhevaa (2)

Neethi Nyaayamulu Vaarilo Pettumu Thandri   || Deva ||


2. Thufaanulenno Maapai Kottaaga – Varadhalenno Munchi Veyyaga

Pantalanni Paadai Pooye – Katina Karuvu Aasannamaaye

Deshapu Nidhule Khaaliyaaye (2)

Beedharikamu Naatyam Cheyuchunde    || Deva ||


3. Mathamu Antu Kalahaale Regagaa – Needhi Naadhani Bedham Choopagaa

Nee Maaragamulo Prema Nindivundhani – Ee Dheshamunku Kshemamunichunani

Kraisthavyamu Oka Mathame Kaadhani (2)

Rakshana Margamani Janulaku Thelupumu Thandri     || Deva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics – Beulah Sujani Kodali

Tune – O. Israel Raju

More Prayer Songs

Click Here for more Telugu Christian Prayer Songs

Leave a comment

You Cannot Copy My Content Bro