కన్నుల నిండ కాంతులు నింపిన | Kannula Ninda Kanthulu Nimpina Lyrics

కన్నుల నిండ కాంతులు నింపిన | Kannula Ninda Kanthulu Nimpina Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Kannula Ninda Song Lyrics in Telugu

కన్నుల నిండ కాంతులు నింపిన

అందమైన క్రిస్మస్ అరుణ కిరణాల క్రిస్మస్  (2)

క్రీస్తు ఆరాధనె క్రిస్మస్ (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ  – క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ  (2)


1. గగనాన వెలసెను వింతైన నక్షత్రము (2)

నడిచెను నడిపెను జ్ఞానులనెల్ల క్రీస్తునొద్దకు  (2)

బంగారు సాంబ్రాణి బోళం కానుకలర్పించిరి  (2) || హల్లెలూయ ||


2. గబ్రియేలు దూత శుభవార్త తెచ్చెను (2)

గొర్రెల కాపరులు బయలు దేరిరి బెత్లెహేముకు యేసుని చూడ (2)

స్తుతియించి పూజించిరి  దేవుని మహిమను చాటిరి  (2) || హల్లెలూయ ||


3. గగనాన దూత గణము గానము చేసిరి (2)

జ్ఞానులు పూజించె కాపరులు కీర్తించె మరియమ్మ మురిసి మహిమ పరచె (2)

సుమియోను స్తుతియించెను అన్నా కొనియాడెను  (2) || హల్లెలూయ ||

English Lyrics

Kannula Ninda Song Lyrics in English

Kannula Ninda Kanthulu Nimpina

Andhamaina Christmas Aruna Kiranaala Christmas(2)

Kreesthu Aaradhane Christmas (2)

Halleluyah  Halleluyah  Halleluyah – Kreesthu Nedu Puttenu Halleluyah (2)


1. Gaganaana Velasenu Vinthaina Nakshathramu (2)

Nadichenu Nadipenu Gnanulanella Kreesthunoddaku (2)

Bangaru Sambrani Bolam Kanukalarpinchri (2) || Halleluyah ||


2. Gabriyelu Dhootha Subhavaartha Thechhenu (2)

Gorrela Kaaparulu Bayalu Dheriri Bethlehemuku Yasuni Chooda (2)

Sthuthiyinchi Poojinchiri Dhevuni Mahimanu Chaatiri (2) || Halleluyah ||


3. Gaganaana Dhootha Ganamu Gaanamu Chesiri (2)

Gnaanulu Poojinche Kaaparulu Keerthinche Mariyamma Murisi Mahima Parache (2)

Sumiyonu Sthuthinchenu Anna Koniyadenu (2) || Halleluyah ||

Song Credits

Lyrics, Tune, and Vocals: Rev.G.Paramjyothi

Music: Elia. K

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro