పశువుల పాకలో మరియమ్మ గర్భాన | Pasuvula Pakalo Mariyamma Garbhana

పశువుల పాకలో మరియమ్మ గర్భాన | Pasuvula Pakalo Mariyamma Garbhana || Telugu Christmas Song

Telugu Lyrics

Pasuvula Pakalo Mariyamma Song Lyrics in Telugu

పశువుల పాకలో – మరియమ్మ గర్భాన (2)

ప్రభుయేసు జన్మించె – ఓరన్నో యేసన్నా

పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||

1. ఐదు రొట్టెలు రెండు చేపలు – ఐదువేలకు పెట్టేనురో (2)

పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||

2. కుంటోళ్ళు గుడ్డోళ్ళు – చెవిటోళ్ళు మూగోళ్ళు  (2)

స్వస్థతను ఇచ్చేనురో – ఓరన్నో యేసన్నా

పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||

3. చచ్చినోళ్ళను లేపినాడు – గాలి తుఫాను ఆపినాడు (2)

నీటిమీద  నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా (2)

పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||

English Lyrics

Pasuvula Pakalo Mariyamma Song Lyrics in English

Pasuvula Paakalo – Mariyamma Garbhana

Pasuvula Paakalo – Mariyamma Garbhana

Prabhu Yesu Janminche – Oranno Yesanna

Paapula Korakai Vachenuro – Oranno Yesanna (2) || Pasuvula ||

1. Aidhu Rottelu Rendu Chepalu – Aidhuvelaku Pettenuro (2)

Paapula Korakai Vachenuro – Oranno Yesanna (2) || Pasuvula ||

2. Kuntollu Guddollu – Chevitollu Moogollu (2)

Swasthathanu Ichenuro – Oranno Yesanna

Paapula Korakai Vachenuro – Oranno Yesanna (2) || Pasuvula ||

3. Chachinollanu Lepinaadu – Gali Thuphanapinadu (2)

Neetimeedha Nadichenuro Oranno Yesanna (2)

Paapula Korakai Vachenuro – Oranno Yesanna (2) || Pasuvula ||

YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas songs

Click Here for more Telugu Christmas songs

Leave a comment

You Cannot Copy My Content Bro