కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు | Kanna Thalli Cherchunatlu

కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు | Kanna Thalli Cherchunatlu || Telugu Christian Comfort Song

Telugu Lyrics

Kanna Thalli Cherchunatlu Lyrics in Telugu

కన్న తల్లి చేర్చునట్లు – నను చేర్చు నా ప్రియుడు (2)

హల్లేలుయా – హల్లేలుయా (2)


1. కౌగిటిలో హత్తుకొనున్‌ – నా చింతలన్‌ బాపును (2)      || కన్న||

2. చేయి పట్టి నడుపును – శికరముపై నిలుపును (2)     || కన్న||

3. నా కొరకై మరణించే – నా పాపముల్‌ భరియించే (2)     || కన్న||

4. చేయి విడువడు ఎప్పుడు – విడనాడడు ఎన్నడు (2)     || కన్న||

English Lyrics

Kanna Thalli Cherchunatlu Lyrics in English

Kanna Thalli Cherchunatlu – Nanu Cherchu Naa Priyudu (2)

Hallelooyaa Hallelooyaa (2)


1. Kougitilo Hatthukonun – Naa Chinthalan Baapunu (2)      || Kanna ||

2. Cheyi Patti Nadupunu – Shikharamupai Nilupunu (2)     || Kanna ||

3. Naa Korakai Maraninche – Naa Paapamul Bhariyinche (2)     || Kanna ||

4. Cheyi Viduvadu Eppudu – Vidanaadadu Ennadu (2)      || Kanna ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Kanna Thalli Cherchunatlu Song Chords

[Chorus]

C           F          G             C

కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు

C           F          G             C

కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు

C               Dm          G           C

హల్లెలూయా – హల్లెలూయా ..హల్లెలూయా – హల్లెలూయా

C               Dm          G           C

హల్లెలూయా – హల్లెలూయా ..హల్లెలూయా – హల్లెలూయా

[Verse 1]

C            Am       F           C

కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ బాపును

C            Am       F           C

కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ బాపును

C           F          G             C

కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు

Ringtone Download

Kanna Thalli Cherchunatlu Ringtone Download

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro