మా ఇంటి పేరు పశువుల పాక | Maa Inti Peru Pasuvula Paka Song || Telugu Christian Praise Song
Telugu Lyrics
Maa Inti Peru Pasuvula Paka Song Lyrics in Telugu
మా ఇంటి పేరు పశువుల పాక – పక్కింటి పేరు ఒలీవల తోట (2)
ఎదురింటి పేరు కల్వరి కొండ – మా వాడ పేరు సీయోను కోట
|| మా ఇంటి పేరు ||
1. మా తండ్రి యేసు పశువుల పాకలో- తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
కుమారుడు క్రీస్తు – ఒలీవల తోటలో (2)
మోకాళ్ల కన్నీళ్ల – ప్రార్దించె చూడు || మా ఇంటి పేరు ||
2. మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో – సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)
తగ్గింపు ప్రార్థన – సమర్పణలో (2)
మార్గము సత్వము – జీవము చూడు || మా ఇంటి పేరు ||
English Lyrics
Maa Inti Peru Pasuvula Paka Song Lyrics in English
Maa Inti Peru Pasuvula Paka – Pakkinti Peru Olivala Thota (2)
Yedhurinti Peru Kalvari Konda – Maa Vaada Peru Seeyonu Kota || Maa Inti ||
1. Maa Thandri Yesu Pasuvula Paakalo – Thananu Thanu Choodu Thagginchukonenu (2)
Kumarudu Kreesthu – Olivala Thotalo (2)
Mokaalla Kanneella – Praardhinche Choodu || Maa Inti ||
2. Maa Aathma Dhevudu Kalvari Kondalo – Sampoorna Samaparpana Chesenu Choodu (2)
Thaggimpu Prardhana – Samarpanalo (2)
Maargamu Sathyamu – Jeevamu Choodu || Maa Inti ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Vocals: SP Balu Garu
Track Music
Maa Inti Peru Pasuvula Paka Track Music
Ringtone Download
Maa Inti Peru Pasuvula Paka Ringtone Download
More Praise Songs
Click Here for more Telugu Christian Praise Songs