ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా | Entha Deenathi Deenamo

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా | Entha Deenathi Deenamo || Christmas Songs Telugu

Telugu Lyrics

Entha Deenathi Deenamo Lyrics in Telugu

ఎంత దీనాతి దీనమో యేసయ్యా – నీ జనన మెంత దయనీయమో

తలచుకుంటె నా గుండె తడబడి – కరిగి కరిగి నీరగుచున్నది (2)


1. నీ సృష్టిలో… ఈ లోకమే – నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)

ఆ సత్రములో ఓ యేసయ్యా – నీకు స్థలమే దొరకలేదయ్యా (2)   || ఎంత ||


2. నిండు చూలాలు మరియమ్మ తల్లి – నడువలేక సుడివడి పోయేనయ్యా (2)

దిక్కుతోచక ఓ యేసయ్యా – పశువులపాకలో ప్రసవించెనయ్యా (2)    || ఎంత ||


3. చల్లగాలిలో చాటు లేక – నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)

పసికండువై ఓయేసయ్యా – తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2)    || ఎంత ||

English Lyrics

Entha Deenathi Deenamo Lyrics in English

Entha Deenathi Deenamo O Yesayya – Nee Janana Mentha Dhayaneeyamo

Thaluchukunte Na Gunde Thadabadi – Karigi Karigi Neeraguchunnaadi (2)


1. Nee Srushtilo… Ee Lokame – Neevu Maaku Ichhina Sathramayyaa (2)

Aa Sathramulo O Yesayya – Neeku Sthalame Dhorakaledhayya (2)    || Entha ||


2. Nindu Chulaalu Mariyamma Thalli – Naduvaleka Sudivadi Poyenayyaa (2)

Dhikkutochaka O Yesayya – Pashuvulapaakalo Prasavichenayya (2)    || Entha ||


3. Challagaalilo Chaatu Leka – Nalumoolala Chali Puttenayyaa (2)

Pasikandhuvai O Yesayya – Thalli Odiloo Odhiginavayya (2)    || Entha ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Written by: Pandu Prema Kumar Garu

Original Song Sung by: S P Bala subramanyam

Track Music

Entha Deenathi Deenamo Track Music

More Christmas Songs

Click Here for more Christmas Songs Telugu

Leave a comment

You Cannot Copy My Content Bro