కంచె వేశావు మా ఇంటికి | Kanche Vesavu Maa Intiki

కంచె వేశావు మా ఇంటికి | Kanche Vesavu Maa Intiki || New Year Telugu Christian Song

Telugu Lyrics

Kanche Vesavu Maa Intiki Lyrics in Telugu

కంచె వేశావు మా ఇంటికి – కరుణ చూపావు మా బ్రతుకులో (2)

నీతి సూర్యుడా తేజోమయా – నీ వెలుగు మా ఇంట నింపావయ్యా (2)

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా –

నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం (2)     || కంచె వేశావు ||


1.  దీనదశలో మేముండగా – శోధనలన్నీ దూరము చేసితివి

నీరు కట్టిన తోటగా చేసి – ఫలమూ పంటలతో సమృద్ధినిచ్చితివి (2)

యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ – మా ప్రతి అవసరము తీర్చావయ్యా (2)

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా –

నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం (2)   || కంచె వేశావు ||


2. పరిస్థితులన్నీ చేజారగా – చుక్కాని నీవై దరిచేర్చినావు

వ్యాధి బాధలు రాకుండా చేసి – మేమెళ్లు స్థలమందు ఆశ్రయమైనావు (2)

యెహోవా రోహివై సంరక్షించుచు – మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి (2)

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా –

నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం (2)     || కంచె వేశావు ||

English Lyrics

Kanche Vesavu Maa Intiki Lyrics in English

Kanche Vesavu Maa Intiki – Karuna Choopavu Maa Brathukulo (2)

Neethi Sooryuda Thejomayaa – Nee Velugu Maa Inti Nimpaavayyaa (2)

Neevundaga Ye Lotu Leneledhu Yesayya –

Nenu Maa Intivaaramu Ninne Sevinchedam (2)     || Kanche Vesavu ||


1. Dheenadhasalo Memundaga – Sodhanalanni Dhooramu Chesithivi

Neeru Kattina Thotaga Chesi – Phalamu Pantalatho Samruddhinichithivi (2)

Yehova Shammaga Maa Inti Untoo –

Maa Prathi Avasaramu Theerchaavayya (2)

Neevundaga Ye Lotu Leneledhu Yesayya –

Nenu Maa Intivaaramu Ninne Sevinchedam (2)     || Kanche Vesavu ||


2. Parishthithulanni Chejaaragaa – Chukkaani Neevai Dharicherchinaavu

Vyaadhi Baadhulu Raakunda Chesi – Memellu Sthalamandhu Aasrayamainaaavu (2)

Yehova Rohivai Samrakshinchuchu –

Maa Inta Dheevenalu Nithyamu Unchithivi (2)

Neevundaga Ye Lotu Leneledhu Yesayya –

Nenu Maa Intivaaramu Ninne Sevinchedam (2)     || Kanche Vesavu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Prasad Nelapudi

Tune and Vocals: Tinnu Thereesh

Music: Sudhakar Rella

Producer: Mitra Nelapudi

More New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro