ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా | Ye Reethi Nee Runam

ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా | Ye Reethi Nee Runam || Telugu Christian Repentance Song

Telugu Lyrics

Ye Reethi Nee Runam Lyrics in Telugu

రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)

ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా

ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా           || ఏ రీతి ||


1. పాపాల సంద్రమందున – పయనించు వేళలో

పాశాన మనసు మార్చి – పరిశుద్ధుని చేసావయ్యా (2)        || ఏ రీతి ||


2. నా పాప శిక్ష సిలువపై – భరియించినావయ్యా

నా దోషములను గ్రహియించి – క్షమియించినావయ్యా (2)    || ఏ రీతి ||

English Lyrics

Ye Reethi Nee Runam Lyrics in English

Ye Reethi Nee Runam Theerchukondhu Yesayya (2)

Ye Dhikku Leni Nannu Preminchinaavayya

Entho Krupanu Choopi Nannu Dheevinchinaavayya    || Ye Reethi ||


1. Paapaala Sandramandhuna – Payaninchu Velalo

Paashaana Manasu Maarchi – Parishuddhuni Chesaavayya (2)    || Ye Reethi ||


2. Na Paapa Siksha Siluvapai – Bhariyinchinaavayyaa

Na Dhoshamulani Grahiyinchi – Kshamiyinchinaavayyaa (2)      || Ye Reethi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Thatapudi Jyothi Babu

Tune and Composition: M. D. Jacobson

Vocals: Dr. Ezra Sastry

Chords

Ye Reethi Nee Runam Song Chords

G                 C       D           G

ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసువా (2)

G              Am/C     D           G

ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయా

G              Am/C      D           G

ఎంతో కృపను చూపి నను దీవించినావయా     || ఏ రీతి ||


G                 C          D                  G

1. పాపాల సంద్రమందున పయనినచువేళలో

G                      C              D                  G

పాషాణ మనసు మార్చి (నను) పరిశుద్ధుని చేసావయా (2)    || ఏ రీతి ||

More Repentance Songs

Click Here for more Telugu Christian Repentance Songs

Leave a comment

You Cannot Copy My Content Bro