జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం | Jayamunichu Devuniki Song Lyrics

జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం | Jayamunichu Devuniki Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Jayamunichu Devuniki Lyrics in Telugu

జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం

జీవమిచ్చిన యేసు రాజునకు – జీవితమంతా స్తోత్రం (2)

హల్లెలూయ హల్లెలూయ పాడెదం – ఆనంద ధ్వనితో సాగెదమ్ (2) || జయమునిచ్చు ||


1. నీతి కరముచే తాకి నడుపును (2)

దేవుడే మా బలం – దేనికి భయపడ౦ (2)    || జయమునిచ్చు ||


2. అద్భుత దేవుడు సృష్టి కారకుడు (2)

యుద్ధములో ప్రవీణుడు – రక్షకుడు జయించును (2)   || జయమునిచ్చు ||


3. నిజమైన దేవుడు సత్యవంతుడు (2)

కాపాడువాడు కునుకడు నిద్రించడు (2)   || జయమునిచ్చు ||

English Lyrics

Jayamunichu Devuniki Lyrics in English

Jayamunichu Devuniki Kotla Kotla Sthothram

Jeevimichina Yesu Rajunku – Jeevithamantha Sthothram(2)

Halleluyah Halleluyah Paadedham – Anandha Dhwanitho Saagedham (2)

|| Jayamunichu ||


1. Neethi Karamuche Thaaki Nadupunu (2)

Dhevude Maa Balam – Dheniki Bhayapadam (2)    || Jayamunichu ||


2. Adbhuta Dhevudu Srushti Kaarakudu (2)

Yuddhamulo Praveenudu – Rakshakuḍu Jayinchunu (2)    || Jayamunichu ||


3. Nijamaina Dhevudu Sathyavanthudu (2)

Kaapaduvaadu Kunukadu Nidrinchadu (2)    || Jayamunichu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Jayamunichu Devuniki Song Chords

D                       D              D      Bm      G

జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం

A                              A                  A         G            D  

జీవమిచ్చిన యేసు రాజునకు- జీవితమంత స్తోత్రం (2)

Bridge:

D                   D                     G                A                           D

హల్లెలూయ హల్లెలూయ పాడెదం – ఆనంద ధ్వనితో సాగెదమ్ (2)


    D                  G     Em         D

1. నీతి కరముచే తాకి నడుపును

D                   A         A                   D

దేవుడే మా బలం దేనికి భయపడ౦ (2)  || హల్లెలూయ ||

Repeat the Same Chords for Other Verses.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro