దేవా నీ గొప్ప కార్యములన్ | Deva Nee Goppa Karyamulu

దేవా నీ గొప్ప కార్యములన్ | Deva Nee Goppa Karyamulu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Deva Nee Goppa Karyamulu Song Lyrics in Telugu

దేవా నీ గొప్ప కార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదము

నీ ఆశ్చర్య క్రియలను – పాడి కీర్తించెదం

హల్లెలూయా నా యేసు రాజా – హల్లెలూయా నా ప్రాణనాధా (2)

స్తుతులు మహిమ – ఘనత నీకే (2)     || దేవా నీ ||


1. శాశ్వత ప్రేమతో నను ప్రేమించి – పరమును వీడి భువికరుదెంచి

కల్వరి సిలువలో రక్తము కార్చి – నీదు కృపతో నను రక్షించిన

నీ దివ్య ప్రేమను అత్యధికముగా – స్మరింతును జీవిత కాలం   || దేవా నీ ||


2. నీ కంటి పాపగా నన్ను కాచి – నీ చేతి నీడలో నన్ను దాచి 

నీ అరచేతిలో నను చెక్కుకొని – నీదు సొత్తుగా నను చేసుకొని 

అక్షయమైన నీ మధుర ప్రేమను – దీక్షతో ఇలలో చాటెదను   || దేవా నీ ||

English Lyrics

Deva Nee Goppa Karyamulu Song Lyrics in English

Deva Nee Goppa Karyamulu – Madhin Thalachi Sthuthinchedhamu

Nee Aashcharya Kriyalanu – Paadi Keerthinchedham

Halleluyaa Naa Yesu Raja – Halleluyaa Naa Prananadha (2)

Sthuthulu Mahima – Ghanatha Neeke (2)      || Deva Nee ||


1. Sashwatha Prematho Nanu Preminchi – Paramunu Veedi Bhuvikarudhenchi

Kalvari Siluvalo Rakthamu Kaarchi – Needhu Krupatho Nanu Rakshinchina

Nee Dhivya Premanu Athyadhikamuga – Smarinthunu Jeevitha Kaalam

|| Deva Nee ||


2. Nee Kanti Papaga Nannu Kaachi – Nee Chethi Needalo Nannu Dhaachi

Nee Arachethilo Nanu Chekkukoni – Needhu Sotthuga Nanu Chesukoni

Akshayamaina Nee Madhura Premanu – Dheekshatho Ilalo Chaatedhanu

|| Deva Nee ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Deva Nee Goppa Karyamulu Track Music

Ringtone Download

Deva Nee Goppa Karyamulu Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro