ఎబినేజరే ఎబినేజరే | Ebinejare Ebinejare Song Lyrics Telugu

ఎబినేజరే ఎబినేజరే | Ebinejare Ebinejare Song Lyrics Telugu || Telugu Version of Ebinesare (John Jebaraj)

Telugu Lyrics

Ebinejare Ebinejare song Lyrics in Telugu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు – మానక స్తుతించేదము (2)

నీ కనుపాపలే నన్ను కాచి – నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలము కాచితివే

ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడిచితివే

స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం


1. ఎడారిలో ఉన్న నా జీవితమును – మేళ్లతో నింపితివి (2)

ఒక కీడైన దరి చేరక నన్ను – తండ్రిగా కాచావు స్తోత్రం (2)   || ఎబినేజరే ||


2. ఆశలే లేని నాదు బ్రతుకును – నీ కృపతో నింపితివి (2)

నీవు చూపిన ప్రేమను పాడగా – పదములు సరిపోవు తండ్రి (2)   || ఎబినేజరే ||


3. జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే – ఆశ్చర్యం ఆశ్చర్యమే (2)

నీ పాత్రను కానే కాదు స్తోత్రం – కేవలం నీ కృప యే స్తోత్రం (2)    || ఎబినేజరే ||

English Lyrics

Ebinejare Ebinejare Song Lyrics in English

Nenu Naa Illu Naa Inti Vaarandharu – Maanaka Sthuthinchadhamu (2)

Ni Kanupaapale Nannu Kaachi – Nenu Chedharaka Mosavu Sthothram (2)

Ebinejare Ebinejare – Intha Kaalamu Kaachithive

Ebinejare Ebinejare – Na Thoduvaai Nadichithive

Sthothram Sthothram Sthothram – Kanupaapaga Kaachitivi Sthothram

Sthothram Sthothram Sthothram – Kaugililo Daachitivi Sthothram


1. Yedaarilo Unnna Na Jeevithamunu – Mellatho Nimpiithivi (2)

Oka Keedaina Dhari Cheraaka Nannu – Thandriga Kaachaavu Sthothram (2)

|| Ebinejare ||


2. Aasale Leni Nadhu Brathukunu – Nee Krupatho Nimpiithivi (2)

Neevu Choopina Premanu Paadagaa – Padhamulu Saripovu Thandrai (2)

|| Ebinejare ||


3. Gnaanulu Madhyana Nanu Pilichina Nee Pilupe – Aascharyam Aascharyame (2)

Nee Paathranu Kaane Kaadhu Sthothram – Kevalam Nee Krupaye Sthothram (2)

|| Ebinejare ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Ebenesarae Tamil original composer by John Jebaraj Garu

Telugu translated lyrics by Jessy Paul Garu

Telugu covered by AshaAshirwadh

Music & Vocals: AshaAshirwadh

DOP&Edit: Manikanth

Ringtone Download

Ebinejare Ebinejare Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

2 thoughts on “ఎబినేజరే ఎబినేజరే | Ebinejare Ebinejare Song Lyrics Telugu”

Leave a comment

You Cannot Copy My Content Bro