నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా | Nee Krupalo Nannu Dhachavu Yesayya Song Lyrics

నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా | Nee Krupalo Nannu Dhachavu Yesayya Song Lyrics || Telugu Christian Worship Song by Sharon Sisters

Telugu Lyrics

Nee Krupalo Nannu Dhachavu Yesayya Lyrics in Telugu

నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా యేసయ్యా – నేను బ్రతికి ఉన్నానంటే నీ దయ నీ దయ (2)

నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయ్యా

నా తండ్రిగా నీవు ఉండగా నాకు కొరత లేదయ్యా (2)

నీ తోడు నాకు ఉంటె చాలయ్యా చాలయ్యా

ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య యేసయ్యా    || నీ కృపలో ||


1. యే త్రోవ లేకున్నా నిరాశలో ఉన్నా – నీ జీవ వాక్యముతో నను నడుపుము యేసన్నా (2)

దయ చూపుమా దీవించుమా – సమృద్ధి జీవముతో తృప్తిపరచుమా (2)

నీ తోడు నాకు ఉంటె చాలయ్యా చాలయ్యా – ఏదైనా సాధ్యమే నీతో  యేసయ్య యేసయ్యా (2)

|| నీ కృపలో ||


2.పేరు ప్రఖ్యాతలు ఉన్నా సంపదలు ఉన్నా – నీ కృప లేకపోతే అన్నియు వ్యర్థమే (2)

నీ కనికరం నీ కరుణా – నా జీవితానికి చాలు యేసయ్య (2)

నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా – ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య యేసయ్యా (2)

|| నీ కృపలో ||


3.కనురెప్పపాటైన నను విడువని యేసయ్య – నీ సేవ చేయుటకే నే జీవిస్తానయ్యా (2)

నా ప్రార్ధన అలకించుమా – పరిపూర్ణమైనవారిగా అభిషేకించుమా (2)

నీ తోడు నాకు ఉంటె చాలయ్యా చాలయ్యా – ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య యేసయ్యా (2)

|| నీ కృపలో ||

English Lyrics

Nee Krupalo Nannu Dhachavu Yesayya Lyrics in English

Nee Krupalo Nannu Dhachavu Yesayya Yesayya – Nenu Brathiki Unnanante Nee

Dhaya Nee Dhaya (2)

Nee Jeevame Naalo Undagaa Naaku Bhayame Ledhayyaa

Naa Thandrigaa Neevu Undagaa Naaku Koratha Ledhayyaa (2)

Nee Thodu Naaku Unte Chaalayya Chaalayya –

Edhaina Saadhyame Neetho Yesayyaa Yesayyaa    || Nee Krupalo ||


1. Ye Throva Lekunna Nirasalo Unna –

Nee Jeeva Vaakyamutho Nanu Nadupumu Yesanna (2)

Dhaya Choopumaa Dheevinchumaa –

Samruddhi Jeevamutho Thrupthiparachumaa (2)

Nee Thodu Naaku Unte Chaalayya Chaalayya –

Edhaina Saadhyame Neetho Yesayyaa Yesayyaa      || Nee Krupalo ||


2. Peru Prakyathalu Unna Samapadhalu Unna –

Nee Krupa Lekapothe Anniyu Vyardhame (2)

Nee Kanikaram Nee Karunaa – Naa Jeevithaniki Chalu Yesayya (2)

Nee Thodu Naaku Unte Chaalayya Chaalayya –

Edhaina Saadhyame Neetho Yesayyaa Yesayyaa      || Nee Krupalo ||


3. Kanureppapaataina Nanu Viduvani Yesayya –

Nee Seva Cheyutake Ne Jeevisthanayyaa (2)

Naa Prardhana Aalakinchumaa –

Paripoornamainavaarigaa Abhishekinchumaa (2)

Nee Thodu Naaku Unte Chaalayya Chaalayya –

Edhaina Saadhyame Neetho Yesayyaa Yesayyaa      || Nee Krupalo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album – Sreshtaarpana

Written & produced by – Ps. Philip & Sharon

Music – JK Christopher

Vocals – Ps.Philip, JK Christopher, Sharon, Lillian, Prince, Candy, Melody & Ron

Flute – Lalith

Tabla – Anil Robin

Guitars – Sunny Raj

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro