దేవా నా దేవా నీకే వందనం| Deva Na Deva Neeke Vandanam

దేవా నా దేవా నీకే వందనం| Deva Na Deva Neeke Vandanam || Telugu Christian Praise Song

Telugu Lyrics

Deva Na Deva Neeke Vandanam Lyrics in Telugu

దేవా నా దేవా నీకే వందనం – నీ కృపలో నను కాచిన నీకే స్తోత్రము

ధన్యులము మేము యేసయ్యా – నీ లాంటి దేవుడెవరయ్యా

కరుణించు ఈ దీనులను – నిత్యము నిన్నే సేవింతుమ్ (2)

నీవే నా హృదయంలో నివసించే దైవం ఓ… (2)


1. ఎటు చూసినా లోక ఆశలే – నన్ను వెదకెనే కృగదీసేనే

కంటి పాపవై కాచినావులే – నీ మధుర ప్రేమతోనే చేర్చు కొంటివే

నీవు నాలోన వున్నప్పుడు – నన్నేమి చేయవు

విశ్వాసంతోనే నిన్ను వెంబడిస్తాను

నీవే నా హృదయంలో నివసించే దైవం ఓ…  (2)


2. నీ ప్రేమయే నన్ను తాకెనే – ఆ సిలువపై నిన్ను చూసినప్పుడు

ఎంత పాపినైనా గాని చేరదీసి నావులే – క్షమియించే మనస్సు నీదేలే

నీవు మా కొరకై కలువరిలో ప్రాణమిచ్చిన దేవా

ఏమిచ్చి తీర్చగలము నీ ఋణమయ్యా

నీవే నా హృదయంలో నివసించే దైవం ఓ… (2)   || దేవా ||

English Lyrics

Deva Na Deva Neeke Vandanam Lyrics in English

Deva Na Deva Neeke Vandanam – Nee Krupalo Nanu Kaachina Neeke Sthothramu

Dhanyulamu Memu Yesayyaa – Neelanti Dhevudevarayyaa

Karunichu Ee Dheenulanu – Nithyamu Ninne Sevinthum (2)

Neeve Na Hrudhayamlo Nivasinche Dhaivam Oh… (2)


1.  Yetu Chusina Loka Aashale  – Nannu Vedhakene Krungadheesene

Kanti Paapavai Kaachinaavule – Nee Madhura Premathone Cherchukontive

Neevu Naalona Unnapudu Nannemi Cheyavu

Viswasamthone Ninu Vembadisthanu

Neeve Na Hrudhayamlo Nivasinche Dhaivam Oh… (2)


2. Nee Premaye Nannu Thaakene – Aa Siluvapai Ninnu Choosinappudu

Yentha Paapinainagaani Cheradheesinaavule – Kshamiyinche Manasu Needhele

Neevu Ma Korakai Kaluvarilo  – Pranamicchina Deva

Yemicchi Theerchagalanu Nee Runamayyaa

Neeve Na Hrudhayamlo Nivasinche Dhaivam Oh… (2)    || Deva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Vocals – Sharon Philip

Music & Tune – Sam K Kiran

Clarinet – Ashirvad Luke

DOP – Philip Gariki & Lillian

Edit – Lillian Christopher

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro