దేవా నా యేసయ్యా దేవా నా రక్షకా | Deva Na Yesayya Deva Naa Rakshaka Lyrics || Telugu Christian Worship Song
Telugu Lyrics
Deva Na Yesayya Song Lyrics in Telugu
దేవా… నా యేసయ్యా – దేవా… నా రక్షకా (2)
1. దేవా నిన్నే స్తుతించెదను – దేవా నిన్నే కీర్తించెదను (2)
నా ప్రాణము నా సర్వము నీవే… – నా జీవము నా గమ్యము నీవే… (2)
2. నీ మార్గములో నడిచెదను – నీ వాక్యమునే ధ్యానించెదను (2)
నా ప్రాణము నా సర్వము నీవే ….- నా జీవము నా గమ్యము నీవే … (2) || దేవా ||
English Lyrics
Deva Na Yesayya Song Lyrics in English
Deva… Na Yesayya – Deva… Naa Rakshaka (2)
1. Deva Ninne Sthuthinchedhanu – Deva Ninne Keerthinchedhanu (2)
Naa Pranamu Naa Sarvamu Neeve… – Naa Jeevamu Naa Gamyamu Neeve…. (2)
2. Nee Maargamulo Nadichedhanu – Nee Vakyamune Dhyaninchedhanu (2)
Naa Pranamu Naa Sarvamu Neeve… – Naa Jeevamu Naa Gamyamu Neeve…. (2)
|| Deva ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Deva Na Yesayya Song Chords
C#m A
Deva Na Yesaya
E B
Deva Na Rakshaka
Verse 1:
C#m A E B
Deva nine Sthutinchedhanu
C#m A B E
Deva nine Keerthinchedhanu
Chorus
C#m A
Naa Pranamu Naa Sarvamu Neeve
C#m B E
Naa Jeevamu Naa Gamyamu Neeve
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs