దూత పాట పాడుడి | Dutha Pata Padudi

దూత పాట పాడుడి | Dutha Pata Padudi || Telugu Christmas Song

Telugu Lyrics

Dutha Pata Padudi Song Lyrics in Telugu

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి

ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్

భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను

ఆకసంబునందున మ్రోగు పాట చాటుడి

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి


1. ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శుద్ధులు

అంత్యకాలమందున కన్యగర్భమందున

బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో

ఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమా

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి


2. రావె నీతి సూర్యుడా రావె దేవపుత్రుడా

నీదు రాకవల్లను లోక సౌఖ్య మాయెను

భూనివాసు లందరు మృత్యుభీతి గెల్తురు

నిన్ను నమ్ము వారికి   ఆత్మశుద్ధి కల్గును

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి

English Lyrics

Dutha Pata Padudi Song Lyrics in English

Dutha Pata Padudi – Rakshakun Sthuthinchudi

Aa Prabhundu Puttenu – Bethlahemu Nandhuna

Bhoojanambu Kellanu – Soukhya Sambhramaayenu

Aakasambu Nandhuna – Mrogu Paata Chaatudi

Dutha Pata Padudi – Rakshakun Sthuthinchudi


1. Oordhva Lokamandhuna – Golvagaanu Shudhdhulu

Anthya Kaalamandhuna – Kanya Garbhamandhuna

Buttinatti Rakshakaa – O Immaanuyel Prabho

O Naraavathaarudaa – Ninnu Nenna Shakyamaa

Dutha Pata Padudi – Rakshakun Sthuthinchudi


2. Raave Neethi Sooryudaa – Raave Deva Puthrudaa

Needhu Raaka Vallanu – Loka Soukhya Maayenu

Bhoo Nivaasulandharu – Mruthyu Bheethi Gelthuru

Ninnu Nammu Vaariki – Aathma Shudhdhi Kalgunu

Dutha Pata Padudi – Rakshakun Sthuthinchudi

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

రచన: చార్లెస్ వెస్లీ

అనువాదం: జే.ఈ. పాడ్ పీల్డ్

Chords

Dutha Pata Padudi Song Chords

Chorus

F             C          Bb C   F

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

F               C            Bb C  F

ఆ ప్రభుండు  పుట్టెను – బెత్లెహేము నందునన్

F      Bb F C  F              Bb  F  C

భూజనంబు కె ల్ల ను – సౌఖ్య సంభ్ర మా యె ను

Gm       Bb       C         F

ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి

Bb        Gm      C      F

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి


Verse 1

F             C            Bb C  F

ఊర్ధ్వ లోకమందున  – గొల్వగాను శు ద్దు లు

F              C           Bb  C  F

అంత్య కాలమందున – కన్య గర్భ మం దు న

F    Bb F C  F            Bb   F  C

బుట్టినట్టి ర క్ష కా – ఓ ఇమ్మానుయేల్ ప్ర భో

Gm        Bb     C         F

ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా

Bb        Gm      C      F

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

Ringtone Download

Dutha Pata Padudi Ringtone Download

More Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro