దేవా దేవా నన్ను కావుమా | Deva Deva Nannu Kavuma

దేవా దేవా నన్ను కావుమా | Deva Deva Nannu Kavuma || Telugu Christian Praise Song

Telugu Lyrics

Deva Deva Nannu Kavuma Song Lyrics in Telugu

దేవా దేవా నన్ను కావుమా (2)

నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె నా దీపమై

నీ నీడలో నను నిలుపుమా – నీ ఆత్మతో నను నింపుమా     || దేవా ||


1. కారు చీకటి మార్గములో భారమైన పయనంలో

మమత లెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో

శృతిని మీటే (నీ) పలుకులే నను (2)

పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా    || దేవా ||


2. నీదు మౌన జవాబులలో నీ హృదయ మెరుగుట నేర్పుము
యెహోవా యీరే నీవే నా సర్వమై – యెహోవా నిస్సి నా విజయం నీవని

యెహోవా రోఫెక స్వస్థత నీవై – యెహోవా షమ్మా తోడు ఉందువని

ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువా   || దేవా ||

English Lyrics

Deva Deva Nannu Kavuma Song Lyrics in English

Deva Deva Nannu Kavuma (2)

Naa Jeeva Yaathralo Sarvamai Kantipaapa Vale Naa Dheepamai

Nee Needalo Nanu Nilupumaa – Nee Aathmatho Nanu Nimpumaa   || Deva ||


1. Kaaru Cheekati Maargamulo Bhaaramaina Payanamlo

Mamatha Lerugani Manujulalo Siluva Moyu Yaathralo

Sruthini Meete (Nee) Palukule Nanu (2)

Padhila Parache Nannu Nee Paadha Sevalo Yesuvaa   || Deva ||


2. Needhu Mauna Javaabulalo Nee Hrudhaya Meruguta Nerpumu

Yehova Yeere Neeve Naa Sarvamai – Yehova Nissi Naa Vijayam Neevani

Yehova Ropheka Swasthatha Neevai – Yehova Shammaa Thodu Undhuvani

Yerugutaku Ila Nerpumu Nee Paadha Sevalo Yesuvaa     || Deva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Rev. Dr. Jessie Veena Garu

Vocals: Sister Akshaya Praveen

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro