యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా | Yesayya Nee Krupa Naku Chalayya || Telugu Christian Worship Song
Telugu Lyrics
Yesayya nee Krupa Naku Chalayya lyrics in Telugu
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము – నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా – నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) || నీ కృప ||
1. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి – మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి – మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద – మహిమగా మార్చింది నీ కృప (2) || యేసయ్యా ||
2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి – ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి – ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే – అదృష్టమిచ్చింది నీ కృప (2) || యేసయ్యా ||
English Lyrics
Yesayya Nee Krupa Naku Chalayya Lyrics in English
Yesayyaa Nee Krupa Naaku Chalayya – Nee Krupalenidhe Ne Brathukalenayya
Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni Kshanamu -Nenoohinchalenu Yesayyaa (2)
Yesayyaa Nee Krupa Naaku Chaalayyaa – Nee Krupa Lenide Nenundalenayyaa (2)
|| Nee Krupa ||
1. Mahimanu Vidichi Mahiloki Digi Vachchi – Maargamugaa Maari Manishiga Maarchaavu
Mahine Neevu Maadhuryamugaa Maarchi – Maadiri Choopi Maro Roopamichchaavu (2)
Mahimalo Nenu Mahimanu Ponda – Mahimagaa Maarchindi Nee Krupa (2)
|| Yesayyaa ||
2. Aagnala Maargamuna Aashrayamunu Ichchi -Aapathkaalamuna Aadukonnaavu
Aathmeeyulatho Aanandimpa Chesi – Aananda Thailamutho Abhishekinchaavu (2)
Aasha Theera Aaraadhana Chese – Adrushtamichchindi Nee Krupa (2)
|| Yesayyaa ||
Song Credits
Lyricist: Pakalapati John Wesley
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Nee Krupa Leni Kshanamu Chords
Track Music
Nee Krupa Leni Kshanamu Track Music
Ringtone Download
Nee Krupa Leni Kshanamu Ringtone Download
More Worship Songs
Click here for more Telugu Christian Worship Songs