Telugu Lyrics
Prardhana Kaligina Jeevitham Song Lyrics in Telugu
ప్రార్థన కలిగిన జీవితము ఫలియించును పలు తీరులు
ప్రార్థన లేని జీవితము వాడి ఎండిన తీగలు
ప్రార్థనా ప్రార్థనా బలమైన ప్రార్థన (2) || ప్రార్ధన కలిగిన ||
1. హన్నా చేసిన ప్రార్థన ఆవేదనతో సాధన (2)
సాధించెను ఆ ప్రార్థనలో సమూయేలునీ బాలునిగా (2)
ప్రార్థనా ప్రార్థనా బలమైన ప్రార్థన (2) || ప్రార్ధన కలిగిన ||
2. పౌలు శీలల ప్రార్థన సంకెళ్లు త్రుంచిన ప్రార్ధన (2)
ఏలీయా ప్రార్థన చేయగా వర్షమే ఆగి కురిసెను (2)
ప్రార్థనా ప్రార్థనా బలమైన ప్రార్థన (2) || ప్రార్ధన కలిగిన ||
3. విశ్వాస సహిత ప్రార్ధన – నిస్వార్థమైన రోదన (2)
విశేషమైన ఆదరణ విజయానికి అది సాధన (2)
ప్రార్థనా ప్రార్థనా బలమైన ప్రార్థన (2) || ప్రార్ధన కలిగిన ||
English Lyrics
Prardhana Kaligina Jeevitham Song Lyrics in English
Prardhana Kaligina Jeevithamu Phaliyinchunu palu theerulu
Prardhana leni Jeevithamu Vaadi Yendina Theegalu
Prardhanaa Prardhanaa Balamaina Prardhana (2) || Prardhana ||
Hannah Chesina Prardhana Aavedhanatho Saadhana (2)
Sadhinchenu Aa Prardhanalo Samuyeluni Baluniga (2)
Prardhanaa Prardhanaa Balamaina Prardhana (2) || Prardhana ||
Paulu Seelala Prardhana Sankellu Thrunchina Prardhana (2)
Yeliya Prardhana Cheyaga Varshame Aagi Kurisenu (2)
Prardhanaa Prardhanaa Balamaina Prardhana (2) || Prardhana ||
Viswasa Sahitha Prardhana – Niswardhamaina Rodhana (2)
Viseshamaina Aadharana Vijayaniki Adhi Saadhana (2)
Prardhanaa Prardhanaa Balamaina Prardhana (2) || Prardhana ||
Song Credits
Lyrics and Producer: S I Samuel
Composer: K Karunakar
Singer: SK Yehoshua
Youtube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Prayer Songs
Click here for more Prayer Songs